ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు...!!

సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.దాదాపు ముప్పై తొమ్మిది అంశాలపై చర్చించడం జరిగింది.ఈ భేటీలో ఏపీ విద్యార్థులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సహకారంతో 1.62 లక్షల మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు ఆమోదం తెలిపినట్లు మీడియాతో మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

 Key Decisions Of The Ap Cabinet-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా 300 కళాశాలల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు 40 సర్టిఫికేషన్ కోర్సు లకి.సంబంధించి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఎల్జి పాలిమర్స్.భూములలో ప్లాస్టిక్ పరిశ్రమలు తొలగించి పర్యావరణ అనుకూల ప్రమాద రహిత పరిశ్రమలు నెలకొల్పే విధంగా.ఎల్జి పాలిమర్స్ యాజమాన్యంకి అనుమతులు మంజూరు.చేయటం జరిగింది.

అదే రీతిలో మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటుకి కూడా.ఆమోద ముద్ర పడనుంది.ఇదే సమయంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామకానికి సంబంధించి చట్టసవరణ సైతం క్యాబినెట్ ఆమోదం లభించడం జరిగింది.

 Key Decisions Of The Ap Cabinet-ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు…-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకా చూసుకుంటే…

ఈ 10 వేల మెగావాట్లు వ్యవసాయ రంగానికే వినియోగించాలని నిర్ణయం.
యూనిట్ రూ.2.49 చొప్పున సరఫరా చేసేందుకు క్యాబినెట్ ఆమోదం.
రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్టీసీకి బదలాయించేందుకు ఆమోదం.
వైఎస్సార్ ఆసరా పథకానికి క్యాబినెట్ ఆమోదం.
గృహ నిర్మాణానికి రూ.35వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి ఆమోదం.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో కలిసి సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు.
సెకీతో కలిసి 10 వేల మెగావాట్ల ప్లాంట్.

#AP #Skill Centers #Key AP YS Jagan #YSR Schemes #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు