LRS Applications : 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

2020 ఎల్ఆర్ఎస్( LRS applications 2020 ) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు వచ్చే నెల 31 లోగా దరఖాస్తులకు లే అవుట్ ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.

 Key Decision Of Telangana Government On Lrs Applications 2020-TeluguStop.com

దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములతో పాటు కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే అవుట్ లను క్రమబద్ధీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) నిర్ణయం తీసుకుంది.సర్కార్ నిర్ణయం ద్వారా సుమారు 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube