అక్రమ సంబంధం పెట్టుకుందని కుక్కని వదిలించుకున్నాడు  

Kerala Man Abandoned His Dog Because \'she Had An Illicit Relationship With A Nearby Dog-

ప్రపంచంలో జనాలలో ఒక్కొక్కది ఒక్కరో రకమైన సమస్య.కొందరికి కొన్ని వింత సమస్యలు కూడా ఉంటాయి.వారు చేసే పనులు, ఆడే మాటలు అన్ని వింతగా ఉంటాయి...

Kerala Man Abandoned His Dog Because \'she Had An Illicit Relationship With A Nearby Dog--Kerala Man Abandoned His Dog Because 'She Had An Illicit Relationship With A Nearby Dog-

అలా అని వాళ్ళు ఏమీ ప్రత్యేకమైన మనుషులు కాదు.మనలాంటి వాళ్ళే కాని వాళ్ళ ప్రవర్తన కారణంగా వాళ్ళు మిగిలిన వారి నుంచి కాస్తా వేరుగా ఉంటారు.ఇప్పుడు కేరళలో ఓ విచిత్రమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

స్థానికంగా ఉండే ఓ కూడలి వద్ద ఓ పొమోరేనియన్ కుక్క అదేపనిగా మొరగటం చూసిన కోందరు పీపుల్ ఫర్ యానిమల్స్ అనే స్వఛ్చంద సంస్థకు సమాచారం అందించారు.అక్కడకు చేరుకున్న సంస్థ ప్రతినిధి కుక్కకు దెబ్బలేమైనా తగిలాయేమోనని చూసి మెడకి కట్టి ఉన్న చిట్టీ విప్పి చూసి అది చదివి షాక్ అయ్యాడు./br >అది కుక్క యజమాని రాసిన ఉత్తరం.

Kerala Man Abandoned His Dog Because \'she Had An Illicit Relationship With A Nearby Dog--Kerala Man Abandoned His Dog Because 'She Had An Illicit Relationship With A Nearby Dog-

ఆ ఉత్తరంలో ఉలా ఉంది.నాకు ఈ కుక్క అంటే ఎంతో ఇష్టం.దీని వయసు మూడేళ్లు.

ఇది ఎంతో మంచిది.ఎటువంటి రోగాలూ లేవు.ఎప్పుడూ మొరగడమే తప్ప ఇంతవరకూ ఎవ్వరినీ కరవలేదు.

రోజు పాలు, బిస్కట్లు, గుడ్లు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను.అయితే అది ఒక ఊర కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది.అందుకే దీన్ని వదిలించుకుంటున్నాను.

” అని తన ఉత్తరాన్ని ముంగిచాడు సదరు యజమాని.ఆ ఉత్తరం చదివిన స్వచంద సంస్థ ప్రతినిధి కొద్ది సేపు షాక్ అయ్యాడు.తరువాత తేరుకొని కుక్కలని ఇలా కూడా వదిలించుకునేవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోవడం అతని వంతైంది.ఈ విషయం అతను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ సంఘటన కాస్తా వైరల్ అయ్యింది.