ఉమెన్ చాందీకి యూ‌డి‌ఎఫ్ కూటమి భాద్యతలు

కేరళ లో త్వరలో అసెంబ్లి ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అధికార పార్టీ ని ఓడించేందుకు కాంగ్రెస్ సారథ్యంలో యూ‌డి‌ఎఫ్ కూటమిగా ఏర్పడయి.ఈ నేపథ్యంలో యూ‌డి‌ఎఫ్ కూటమి బాద్యతలను ఉమెన్ చాందీ కు అప్పగిస్తున్నట్లుగా ఏ‌ఐ‌సి‌సి చైర్మెన్ సోనియా గాందీ నిర్ణయం తీసుకున్నారు.

 Kerala Former Chief Minister Oommen Chandy Heads Congresss Team ,udf-m Ramachand-TeluguStop.com

యూ‌డి‌ఎఫ్ కూటమిలో మొత్తం 10 మంది నాయకులు పార్టీ వ్యూహరచన చేస్తారు.వారికి ఉమెన్ చాందీ నాయకత్వం వహిస్తాడు.

ఈ పది మంది సభ్యుల్లో కేరళ పి‌సి‌సి అధ్యక్షుడు ఎం.రామచంద్రన్‌, ప్రతిపక్ష నేత రమేశ్ చేన్నితాల,ఏ‌ఐ‌సి‌సి సంస్థాగత కార్యదర్శి కే‌సి వేణుగోపాల్, తారిక్ అన్వర్ తదితర నేతలు ఉన్నారు.

వీరందరు డిల్లీ లోని సోనియా గాందీ నివాసంలో రాహుల్ గాందీ మరియు సోనియా తో సమావేశం అయ్యారు.కేరళ అసెంబ్లి ఎన్నికల్లో యూ‌డి‌ఎఫ్ కూటమి విజయం సాదించిన తర్వాతే సి‌ఎం అభ్యర్థిని ప్రకటిస్తాంని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఏ‌కే ఆంటోని సమావేశం అనంతరం తెలిపాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube