నడుం తడిమేస్తున్నాడు

కేరళలో రాజకీయాలు ఎప్పుడో శృతి మించేసాయి ఇప్పుడు మరింతగా పాకన పడ్డాయి .నిండు శాసన సభలో వామపక్ష మహిళా ఎమ్మెల్యే నడుముపై చేయివేసి మెత్తగా తడిమేయసాగాడు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే శివదాసన్ .

 Congress Mla Misbehaved With Women Mla-TeluguStop.com

బడ్జెట్ సమావేశంలో సభ్యులు మధ్య తీవ్రవాదోపవాదాలు జరుగుతుంటే అందరి దృష్టి ఆటే ఉన్నందున శివదాసన్ ఎంచక్కా ఒక మహిళా నడుము పట్టుకోవడం.ఆమె ఎంతగా విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా తడిమే చేతులను బిగించేసాడు శివదాసన్.

దాంతో ఆమె తప్పించుకునే ప్రయత్నంలో అతడి భుజం కొరికి ఆ దుశ్శాసన పట్టునుంచి తప్పించుకుంది .దీనిపై మీడియాలో ప్రతిపక్షాలు మండి పడ్డాయి.చర్యలకు డిమాండు చేసారు.కేరళలో క్షణికోద్రేకం చాల ఎక్కువ మోతాదులో పిల్లకాయల నుంచి ముసలి ముడగా వరకు ప్రదర్శిస్తుంటారు .ఒక ఫంక్షన్లో ఓపెన్ చేసేందుకు విచ్చేసిన మళయాళ నటి శ్వేతామీనన్ చూసి అదే వేదికపై ఆశీనుడైన కాంగ్రెస్ ఎంపి ఒకాయన తట్టుకోలేకపోయాడు అదేపనిగా ఆమె వెంట నడుస్తూ ఆపైన తడిమేయసాగాడు .తొలుత శ్వేతామీనన్ కు అర్ధం కాలేదు.పెద్దాయన పొరపాటున చేతివేళ్ళు తన నడుమును తాకాయి అని అనుకుంది .కాని కాదని వెంటనే తేలిపోయింది.వేళ్ళు కొరకంచుల్లా చేసేసి మరింత తదిమేయసాగాడు .తట్టుకోలేక విదలించేసి అక్కడే మీడియా దృష్టిలో పెట్టింది .అప్పటి యు పి ఏ అతడిని అతడి చేష్టలను కాపాడింది .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube