కీర్తి సురేష్ ఆ రెండు పూర్తయితే ఖాళీనేనా..!

మహానటి కీర్తి సురేష్ తెలుగులో కెరియర్ ఆశించినంత జోష్ లో లేదని చెప్పొచ్చు.ఈ ఇయర్ ఆల్రెడీ సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న కీర్తి సురేష్ నెక్స్ట్ రెండు సినిమాల్లో బిజీగా ఉంది.

 Keerti Suresh After Two Movies Dilemma, Bhola Shankar,chiranjeevi, Dasara Movie,keerthi, Keerthi Suresh Updates-TeluguStop.com

అందులో ఒకటి నాచురల్ స్టార్ నాని దసరా సినిమా కాగా.మరొకటి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న భోళా శంకర్.

నాని దసరా సినిమా లో ఆమె ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.ఆ సినిమాలో కీర్తి సురేష్ కి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికినట్టు తెలుస్తుంది.

 Keerti Suresh After Two Movies Dilemma, Bhola Shankar,Chiranjeevi, Dasara Movie,keerthi, Keerthi Suresh Updates-కీర్తి సురేష్ ఆ రెండు పూర్తయితే ఖాళీనేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bhola Shankar, Chiranjeevi, Dasara, Keerthi, Keerti Suresh, Tollywood-Movie

ఇక భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ సిస్టర్ రోల్ లో నటిస్తుంది.మెగాస్టార్ చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ రెండు సినిమాల తర్వాత తెలుగులో ఆమె ఖాళీనే అని చెప్పొచ్చు.దసరా హిట్ అయితే మాత్రం మళ్లీ కీర్తికి తెలుగులో ఛాన్సులు వస్తాయి.ఈమధ్య కీర్తి గ్లామర్ విషయంలో కూడా నో లిమిట్స్ అనేస్తుంది.కాబట్టి అమ్మడికి ఛాన్సుల విషయంలో ఢోకా లేదని చెప్పొచ్చు.

అందం అభినయం ఉన్న కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను కూడా చేస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube