థ్యాంక్యూ చెల్లెమ్మ.. ఈరోజు నా బర్త్‌డే కాదు : వరలక్ష్మి శరత్ కుమార్

టాలీవుడ్ సినీనటి కేరళ బ్యూటీ కీర్తి సురేష్.ప్రస్తుతం కీర్తి సురేష్ ఓ రేంజ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.ఆ సినిమా ద్వారా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఆ సినిమాలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో ఎంతో చక్కగా నటించి తన నటనతో అభిమానులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేతినిండా వరుస ఆఫర్లు మోసుకుంటుంది.

 Keerthy Suresh Wishes Varalakshmi Sarathkumar-TeluguStop.com

కీర్తి సురేష్ స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా.ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంది.ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిస్తుంది.

అంతే కాకుండా నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమాలో కూడా నటిస్తుంది.అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నాతే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

 Keerthy Suresh Wishes Varalakshmi Sarathkumar-థ్యాంక్యూ చెల్లెమ్మ.. ఈరోజు నా బర్త్‌డే కాదు : వరలక్ష్మి శరత్ కుమార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది.

Telugu Birthday Wishes, Keerthy Suresh, Tollywood, Varalakshmi Sharath Kumar-Movie

ఇదిలా ఉంటే కీర్తి సురేష్, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి మంచి స్నేహితులు.తాజాగా కీర్తి సురేష్ వరలక్ష్మి విషయంలో కాస్త తొందర పడింది.అదేంటంటే మార్చి 3న వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు అనుకున్న కీర్తి సురేష్.తన ట్విట్టర్ ఖాతాలో వరలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.‘హ్యాపీ బర్త్ డే వరూ.ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటూ వచ్చే ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపింది.కానీ ఇది చూసిన వరలక్ష్మి.‘థాంక్యూ చెల్లెమ్మ.కానీ నా బర్త్ డే ఈరోజు కాదు.మార్చి 5’ అంటూ ఫన్నీ గా స్పందించింది.ప్రస్తుతం కీర్తి పంపిన పోస్ట్ వైరల్ గా మారింది.

#Birthday Wishes #Keerthy Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు