గర్భవతిగా కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ బ్యూటీ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను అందుకున్న కీర్తి సురేష్ తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Mimi Movie Remake, Keerthy Suresh, Tollywood,pregnant,latest Movie News-TeluguStop.com

అంతేకాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.అలనాటి తార సావిత్రి బయోగ్రఫీ లో నటించి మహానటి హోదాను అందుకుంది.

ఏ పాత్రకైనా ప్రాణం పోసేలా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇదిలా ఉంటే గర్భవతిగా కనిపించనుంది కీర్తి సురేష్.

ఇప్పటికే తమిళ, మలయాళ, తెలుగు సినిమాలలో వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.ఇదిలా ఉంటే గర్భవతిగా కనిపించడానికి మరోసారి సిద్ధంగా ఉంది కీర్తి సురేష్.ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటించిన సినిమా ‘మిమీ‘.ఈ సినిమాలో కృతి సనన్ గర్భవతి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Keerthy Suresh, Mimi, Pregnant, Tollywood-Movie

ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రీమేక్ చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.ఇక ఈ పాత్రలో కీర్తి సురేష్ చేయనున్నట్లు.పైగా ఆమెతో సంప్రదింపులు కూడా చేశారన్నట్లు తెలిసింది.

దీంతో కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తే మాత్రం తన క్రేజ్ మరింత పెరుగుతుంది.మంచి హిట్ కూడా సొంతం చేసుకుంటుంది.

మరి ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించనుందో లేదో తెలియాలంటే ఈ సినిమా గురించి ప్రకటించే వరకు ఆగాల్సిందే.

ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నాతే సినిమాలో రజినీకి చెల్లెలుగా నటిస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కూడా నటిస్తుంది.అంతేకాకుండా పలు సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలలో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube