కీర్తి సురేష్‌ స్కిన్‌ షో కు సిద్దమైనా ఆఫర్లు కనిపించడం లేదా?

తమిళ సినీ బ్యాక్ గ్రౌండ్‌ నుండి కోలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌.తెలుగు లో ఈ అమ్మడికి మహానటి సినిమా తో స్టార్‌ డమ్ వచ్చింది.

 Keerthy Suresh New Look Con't Get New Offers For Her Keerthy Suresh, New Look, Photo Shoot , Tollywood, Sarakaruvari Pata , Mahanati ,-TeluguStop.com

అంతకు ముందు ఈమె చేసిన సినిమాలు ఒక గుర్తింపును తీసుకు రాగా మహానటి మాత్రం స్టార్‌ హీరోయిన్‌ అనే పేరును తెచ్చి పెట్టింది.మహానటి సినిమా తర్వాత అంతకు ముందు కూడా కీర్తి సురేష్ స్కిన్‌ షో చేసిందే లేదు.

కెరీర్‌ ఆరంభం నుండి పూర్తిగా కప్పుకునే నటిస్తూ వచ్చింది.కనీసం నడుము నాభి అందం ను చూపించలేదు.

 Keerthy Suresh New Look Con't Get New Offers For Her Keerthy Suresh, New Look, Photo Shoot , Tollywood, Sarakaruvari Pata , Mahanati , -కీర్తి సురేష్‌ స్కిన్‌ షో కు సిద్దమైనా ఆఫర్లు కనిపించడం లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

థైస్ లేదా క్లీ వేజ్‌ షో చేసిందే లేదు.అయినా కూడా ఆమెను జనాలు విపరీతంగా ఆధరించారు.

తమిళనాట మరియు తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను కలిసి ఉన్న కీర్తి సురేష్ ఒకప్పుడు వరుసగా సినిమా లు చేసేది.ఆమె చేతిలో అర డజను సినిమా లకు పైగా ఉండేవి.

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.ఆమె సినిమా ల్లో ఆఫర్ల కోసం వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి.

ఆఫర్లు వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇన్నాళ్లు స్కిన్‌ షో కు ఆమడ దూరంలో ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు స్కిన్‌ షో చేస్తూ అందరిని రెచ్చగొడుతోంది.

వావ్‌ అంటూ ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెట్టే విధంగా సర్కారు వారి పాట సినిమా లో నడుము అందం చూపించడంతో పాటు మాస్‌ స్టెప్పులతో ఇరగదీసింది.ఇప్పుడు ఒక హాట్ ఫోటో షూట్‌ తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపర్చింది.

అందాల విందులో కీర్తి సురేష్ గేట్లు ఎత్తింది.ఇంత అందంగా ఎప్పుడు కీర్తి కనిపించలేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాని ఈ అమ్మడికి మాత్రం ఆఫర్లు పెద్దగా కనిపించడం లేదు.ఇప్పటి వరకు ఈ అమ్మడు ఒక్క పెద్ద ఆఫర్‌ కూడా రాలేదు అంటున్నారు.గత కొన్నాళ్లుగా ఈ అమ్మడి వద్దకు వస్తున్న కథలు చాలా నాసిరకం గా ఉన్నాయని.చిన్న హీరోల సినిమాలు అంటూ సమాచారం అందుతోంది.సర్కారు వారి పాట వంటి పెద్ద హీరో సినిమా లో నటించిన తర్వాత కూడా ఈ అమ్మడికి తెలుగు లో మంచి ఆఫర్లు వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube