Keerthy Suresh: అందరి ముందు నోటితో బాటిల్ ఎత్తి తాగుతూ రచ్చ చేసిన కీర్తి సురేష్.. వైరల్ వీడియో?

ఈ మధ్య కీర్తి సురేష్ లో( Keerthy suresh ) చాలా మార్పు వచ్చింది.గ్లామర్ షో చేయటంలో మాత్రం అస్సలు వెనకాడటం లేదు.

 Keerthy Suresh Lift The Bottle With Her Mouth And Drunk In Dasara Movie Promoti-TeluguStop.com

డీసెంట్ గా కనిపించే కీర్తి సురేష్ బయట మాత్రం బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.చాలావరకు అందరితో పక్కింటి అమ్మాయిల ప్రవర్తిస్తూ ఉంటుంది.

షూటింగ్ సెట్ లలో కూడా అందరితో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా నోటితో బాటిల్ ఎత్తి తాగుతూ బాగా రచ్చ చేసింది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

2000 లో బాలనటిగా మొదటిసారి మలయాళం పైలెట్స్ సినిమా ద్వారా వెండితెర లో అడుగు పెట్టింది కీర్తి సురేష్.ఆ తరువాత తమిళ సినిమాలలో నటించింది‌.ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమై తెలుగు ప్రేక్షకులను తన తొలి చూపులతోనే ఆకట్టుకుంది.

ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.

Telugu Dasara, Keerthy Suresh, Keerthysuresh, Nani-Movie

ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.ఇక ప్రస్తుతం ఆమె నాని ( Nani ) సరసన దసరా( Dasara ) సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఇక ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

Telugu Dasara, Keerthy Suresh, Keerthysuresh, Nani-Movie

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, తన సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.ఇప్పటివరకు కీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.

ఇక ఈమధ్య హాట్ లుక్ తో, గ్లామర్ ఫోజ్ తో.నేను కూడా తక్కువేమికాదనట్లూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.పైగా బాగా సన్నబడటంతో ఇంకాస్త రెచ్చిపోతుంది.

Telugu Dasara, Keerthy Suresh, Keerthysuresh, Nani-Movie

ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా హడావుడి చేస్తుంది.దీంతో ఆమె గ్లామర్ షో చేయటంతో ఆమె అభిమానులు ఆమెపై కొన్ని కొన్ని సార్లు ఫైర్ అవుతున్నారు.మునిపటిలా మారామని సలహాలు ఇస్తున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే.తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో పంచుకుంది.

అదేంటంటే ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్ లో సినీ బృందంతోపాటు తను కూడా బిజీగా ఉంది.అయితే తాజాగా ప్రమోషన్స్ భాగంలో ఒకచోటకు వెళ్లగా అక్కడ పబ్లిక్ లో కీర్తి సురేష్ ఏదో ఒక బాటిల్ నోట్లో పెట్టుకుని చెయ్యి పట్టుకోకుండా బీరు తాగినట్లు తాగి బాగా రచ్చ చేసింది.

దీంతో ఆ వీడియో చూసి కుర్రాళ్లంతా అవ్వక్కయ్యారు.నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube