వైరల్ వీడియో: ఒక్క టపాస్ కే తెగ కంగారు పడుతున్న మహానటి..!

టాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిపోయింది.మహానటి సినిమా తర్వాత ఎంతో మంది దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలని కీర్తి సురేష్ వెంట క్యూ కట్టారు.

 Keerthi Suresh, Viral Video, Crackers, Diwali Celebrations, Diwali, Chichubuddi,-TeluguStop.com

దీంతో ఆమె డిమాండ్ పూర్తిగా పెరిగిపోయింది.మలయాళీ కుటుంబానికి చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దక్షిణ భారతదేశ ఇండస్ట్రీలలో దూసుకుపోతుంది.

అయితే మహానటి విజయం సాధించిన తర్వాత అంత భారీ విజయాన్ని మరోసారి అందుకోలేక పోతుంది.ఆ సినిమా తర్వాత ఈవిడ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెద్దగా హిట్ సాధించలేకపోతున్నారు.

ఇదివరకు ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు బోల్తా కొత్తగా ఆవిడ మరోసారి అటువైపు వెళ్ళకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.ఇక అసలు విషయంలోకి వెళితే.ప్రస్తుతం దీపావళి సందర్భంగా సంబంధించిన కీర్తి సురేష్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ తెగ నవ్వుకుంటున్నారు.ఆ వీడియోలో కీర్తి సురేష్ చిన్న చిచ్చుబుడ్డి కాల్చడానికి కూడా కీర్తి సురేష్ చేసిన హంగామా చేసి అంతా ఇంత కాదు.

పండుగ సందర్భంగా కీర్తి సురేష్ తన తల్లితో కలిసి టపాకాయలు కాలుస్తుంది.ఈ క్రమంలోనే కీర్తి సురేశ్ టపాకాయలను కాల్చడం నానా తంటాలు పడింది.

ఒక చిన్న చిచ్చుబుడ్డి కాలచడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది.చిన్న చిచ్చుబుడ్డి ని కాల్చడానికి ఆమె బయపడ్డమే కాకుండా తన తల్లిని కూడా భయ పెట్టడంతో చివరికి తన తల్లికి కోపం వచ్చి నువ్వు వెళ్ళిపో అని కీర్తి సురేష్ ను అనింది.

ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఒక చిన్న టపాసును కాల్చడానికి ఇంత భయపడుతున్నావా అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube