బింబిసారా కోసం కీరవాణి బీజీఎమ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా బింబిసారా. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాని వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు.

 Keeravani Bgm For Kalyan Ram Bimbisara ,bimbisara,kalyan Ram,keeravani,nandamuri-TeluguStop.com

కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న బింబిసారా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే సినిమా పాటల వరకే చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తారట.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీరవాణి మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత కీరవాణి చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ గా బింబిసారా వస్తుంది.

ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కీరవాణి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు.సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి కాగా రష్ చూసుకున్న చిత్రయూనిట్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో వస్తున్న బింబిసారా సినిమా కళ్యాణ్ కెరియర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.  ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube