ఒక కిడ్నీ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు  

Keeping Your Single Kidney Healthy-

Usually every man is born with two kidneys. However, for some reason it is necessary to survive with a kid. A kid can be a happy life. People with a kid should frequently go to the doctor and check it out. In order to make changes in lifestyle. Especially those with a kid should be careful about three things.

Blood pressure should be checked regularly. Other illnesses are likely to occur while hypertension is high. Hence the blood pressure should be checked and used accordingly. Some drugs affect the kidneys. So if you show your test file to the doctor, the medication does not affect the kidneys.

. Protein is released from the blood through the urine. As the protein goes out, the body loses balance in retaining more sodium and fluids. There are opportunities for swelling in the abdomen or the ankles. This condition should be consulted by the doctor.

సాధారణంగా ప్రతి మనిషి రెండు కిడ్నీలతో జన్మిస్తాడు. అయితే కొన్ని కారణావలన ఒక కిడ్నీతో మనుగడ సాగించవలసి వస్తుంది. ఒక కిడ్నీ ఉన్నా సరజీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు..

ఒక కిడ్నీ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు-Keeping Your Single Kidney Healthy

ఒక కిడ్నీ ఉన్నవారు తరచుగా డాక్టరదగ్గరకు వెళ్లి తనిఖీ చేయించుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా జీవనశైలిలమార్పులు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఒక కిడ్నీ ఉన్నవారు మూడు విషయాపట్ల జాగ్రత్తలు వహించాలి.

రక్తపోటును తరచుగా తనిఖీ చేయించుకోవాలి. రక్తపోటు అధికం అయితే ఇతఅనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రక్తపోటు తనిఖచేయించుకొని దానికి అనుగుణంగా మందులు వాడాలి.

కొన్ని మందులు కిడ్నీల మీప్రభావము చూపుతాయి. అందువల్ల మీ పరీక్ష ఫైల్ ని డాక్టర్ కి చూపిస్తదానికి అనుగుణంగా కిడ్నీ మీద ప్రభావం చూపని మందులు రాస్తారు.

రక్తం నుండి ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇలా ప్రోటీన్ బయటకవెళ్ళిపోవటం వలన శరీరం మరింత సోడియం మరియు ద్రవాలను నిలబెట్టుకోవటంలసమతుల్యతను కోల్పోతుంది.

తద్వారా పొత్తికడుపు లేదా చీలమండలలో వాపు వచ్చఅవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ నసంప్రదించాలి..

జి.

ఎఫ్.ఆర్ అనగా గ్లోమెర్యులర్ ఫిల్టరేషన్ రేట్. దీనిని తప్పనిసరిగతనిఖీ చేయించుకోవాలి..

కిడ్నీల పనితీరు,రక్తనాళాల నుండి ఎంతమేమూత్రపిండాలు వ్యర్ధ పదార్ధాలను తొలగించగలుగుతుందో తెలుస్తుంది. దీనినబట్టే వైద్యులు కిడ్నీల పనితీరును అంచనా వేస్తారు.