మీ రాశి ప్రకారం మీ పర్సులో ఇవి పెట్టుకుంటే జీవితంలో మీకు డబ్బే డబ్బు  

Keep These Things In Your Wallet For Money And Good Luck-

ప్రతి మనిషి జీవితంలో మంచి,చెడు ఉంటాయి. అలాగే సేంట్ మెంట్స్ కూడా చాలఉంటాయి. ఆ సేంట్ మెంట్స్ ని ఫాలో అయ్యేవారు కూడా చాలా మందే ఉంటారు..

మీ రాశి ప్రకారం మీ పర్సులో ఇవి పెట్టుకుంటే జీవితంలో మీకు డబ్బే డబ్బు-

ఇలచేస్తే నాకు మంచి జరుగుతుంది. ఇలా చేయకపోతే మంచి జరగదు. ఆలా చేయటం వలచెడు జరిగింది.

ఆలా ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే మన రాశప్రకారం కొన్ని వస్తువులను మన దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది.

మేష రాశి

ఈ రాశి వారు కొన్నపాటిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. వీరి జీవితం దశ తిరిగి విజయం వైపుగఅడుగులు వేస్తారు. వీరు విజయం సాధించాలంటే వీరి వద్ద తాళం చెవఉంచుకోవాలి.

ఈ విధంగా చేయటం వలన అన్ని అవరోధాలను దాటి విజయాన్నసాధిస్తారు. అలాగే వీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు తాళం చెవిని చూస్తపని సక్సెస్ అవుతుంది. ఈ రాశి వారు దీన్ని ఒక సేంట్ మెంట్ గా భావించాలి.

వృషభ రాశి

కర్కాటకరాశి

వీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడలేడీబగ్ ను చూసి వెళ్తే వీరి పని విజయవంతం అవుతుంది. ఈ రాశివారు ఎప్పుడఆనందంగా, అందరితో కలసిమెలసి ఉంటారు. వీరి తోటివారు కూడా సంతోషంగా ఉండేలచేస్తుంటారు.

సింహరాశి