ఛీ ఇంత నీచమా: మొగుడుని సంతోషంగా ఉంచేందుకు భార్య ఏకంగా తన తల్లి, చెల్లితో కూడా..?!

మన సమాజంలో పెళ్ళికి ఎంతో ప్రాధాన్యత ఉంది.పెళ్లి అయిన తరువాత భార్య భర్త ఇద్దరు కూడా దాంపత్య బంధాన్ని అత్యంత పవిత్రమైనది భావించాలి.

 Keep The Affair Happy, The Wife Is Alone With Her Mother And Sister Wife, Husban-TeluguStop.com

అలాగే దాంపత్య బంధంతో పాటు మనకు కొన్ని వావి వరసలు అనేవి ఉన్నాయి.అక్క, అమ్మ, చెల్లి, బావ, అల్లుడు ఇలా కొన్ని ప్రత్యేకమైన అనుబంధాలు ఉన్నాయి.

సంసార సుఖం కోసం వావి వరసలు మర్చిపోయి అక్రమ సంబంధం పెట్టుకునే వారిని ఏమని అంటారో మీరు ఊహించుకోండి.అయితే చాలా మంది భర్తలు తమ భార్యలకు తెలియకుండా భార్య చెల్లితోనే లేక భార్య అక్కతోనే, వేరే పరాయి స్త్రీతోనే పడక సుఖం పొందుతారు.

ఎందుకంటే ఏ భార్య కూడా తన భర్తను వేరే ఆడదానితో పంచుకోవాలనుకోదు.అయితే అందుకు భిన్నంగా ఒక మహిళ తన భర్తను స్వయంగా తానే వేరే ఆడవాళ్ళతో పడక సుఖం పొందమని చెప్పింది
.

ఇకపోతే ఇక్కడ మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె భర్త పడక సుఖం పొందేది పరాయి స్త్రీ తో కాదట.స్వయానా భార్య అమ్మ, చెల్లితోనే అంట.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా వీడియోలో చెప్పి పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.అల్లుడు, అత్త, మరదలు ఈ రిలేషన్స్ అన్ని పక్కన పెట్టి ఇలాంటి నీచపు పని చేస్తున్న వీరిని నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే.అమెరికాకు చెందిన మ్యాడీ బ్రూక్స్ అనే మహిళకు వివాహమైంది.అయితే ఆమెకు వివాహమైన తర్వాత ఆమెతో పాటు ఆమె సోదరి, తల్లిని కూడా తన ఇంటికి తీసుకుని వచ్చారు.అయితే అక్కడ దాక అంతా బాగానే ఉంది.

ఈ క్రమంలో ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది.తన భర్తను సంతోషంగా ఉంచాలని అనుకుంది.

Telugu Latest, Mother, Sister-Latest News - Telugu

అందుకోసం తన భర్తను తన తల్లితో పంచుకోవాలని అనుకుంది.ఇలా ఉండటం తన భర్తకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోందని కుడా చెప్పుకొచ్చింది.ఒకవేళ తనకు మూడ్ లేకపోతే తన భర్తను ఆమె తల్లి దగ్గరకు గాని లేదంటే చెల్లి దగ్గరకు గాని వెళ్ళమని చెబుతా అంటుంది.అలాగే తన భర్తకు కూడా అదే ఇష్టం అని చెబుతుంది.

ఇంకేమన్నా అంటే తన భర్తపై ప్రేమ వల్లనే ఇలా చేస్తున్నాని అంటుంది.అలాగే తన తల్లికి, సోదరికి కూడా ఇలా తన భర్తతో ఉండడం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని మ్యాడ్రీ బ్రూక్స్ టిక్‌టాక్ వీడియోలో చెప్పుకొచ్చింది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.ఈ వీడియో చుసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు.

ఏదో గొప్ప పని చేసావ్ అనుకుంటున్నావా అని దుమ్మెత్తి పోస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube