కేసీఆర్ మౌనానికి హిందూ వ్య‌తిరేక‌తే కార‌ణంః విజ‌య‌శాంతి

కశ్మీర్ పండిట్ల విషయంలో సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటానికి హిందూ వ్యతిరేకతే కారణమని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.కశ్మీర్‌లో పండిట్లు, మైనార్టీ హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీస్తున్నా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీఆర్ఎస్, ఎంఐఎంల తీరు ఎప్పటిలాగే హిందూ వ్యతిరేకతకు అద్దం పట్టిందని విమ‌ర్శించారు.

 Kcr's Silence Is Due To Anti-hinduism And Vijayashanthi , Vijayashanthi , Kcr, Bjp, Anti-hinduism-TeluguStop.com

తాజాగా షోఫియాన్ జిల్లాలో కశ్మీరీ పండిట్ సోదరులు సునీల్, పింటూలపై జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో సునీల్ మరణించడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు.కశ్మీరు ఉగ్రవాదుల ఆటలు కట్టించేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందని, విపక్షాలు మాత్రం ఓటు రాజకీయాలు చేస్తున్నాయని విజయశాంతి మండిప‌డ్డారు.

 KCR's Silence Is Due To Anti-Hinduism And Vijayashanthi , Vijayashanthi , KCR, Bjp, Anti-Hinduism-కేసీఆర్ మౌనానికి హిందూ వ్య‌తిరేక‌తే కార‌ణంః విజ‌య‌శాంతి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube