షురువైన సీఎం కేసీఆర్ పర్యటన.. నేడు సిద్దిపేట జిల్లాలోని షెడ్యూల్డ్ ఇదేనటా.. ?

తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కొత్త ఆట మొదలైంద దాదాపుగా తెలంగాణ ఉద్యమ సమయంలో చూసిన ఈ గారడీని మళ్ళీ చూడబోతున్నాం అని జనం అనుకుంటున్నారట.ఇంతకు రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటంటే ఇన్నాళ్లుగా ఫాం హౌజ్‌కే పరిమితం అయ్యిన సీఎం కేసీఆర్ అంటూ విమర్శలు అందుకున్న గులాభి దొర, ఈటల వదిలిన బళ్లాలు గట్టిగా గుచ్చుకోకుండా ఇప్పటి నుండే కారుకు సెక్యూరీటీని ఏర్పాటుచేసే క్రమంలో తానే స్వయంగా రంగంలోకి దిగినారట.

 Kcr Tour Starts Is This Scheduled In Siddipet District Today-TeluguStop.com

ఇందులో భాగంగానే వరుస పర్యటనలతో క్రెడిట్ దక్కించుకుని ప్రజల్లో ఇంకా పరపతి పెంచుకుని వచ్చే ఎన్నికల్లో కూడా గులాభి నేతలు పదవులు అనుభవించేలా వ్యూహరచన చేశారట.ఇకపోతే సిద్దిపేట జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం కేసీఆర్ ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని, కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను, తర్వాత సిద్దిపేట పట్టణ శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని, ప్రారంభించనున్నారట.

 Kcr Tour Starts Is This Scheduled In Siddipet District Today-షురువైన సీఎం కేసీఆర్ పర్యటన.. నేడు సిద్దిపేట జిల్లాలోని షెడ్యూల్డ్ ఇదేనటా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఫోగ్రాం ముగిసిన తర్వాత మంత్రి హరీష్ రావుతో పాటుగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో బిజీ షెడ్యూల్డ్ ఫిక్స్ చేసుకున్నారట.

#Ts Poltics #VisitSiddepet #Etala Rajender #Harish Rao #KCR Tour

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు