మొదట పెద్ద సినిమాలు, ఆ తర్వాతే చిన్న సినిమాలు  

Kcr Tollywood Movie - Telugu Kcr, Movie Shootings, Movie Shootins, Small Budjet Movies, Telangana

ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమా షూటింగ్స్ కు అనుమతించారు.జూన్ మొదటి వారం నుండి క్లాప్ పడబోతుంది.

 Kcr Tollywood Movie

షూటింగ్స్ లేక 14 వేల మంది సినీ కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి సమయంలో కేసీఆర్ నిర్ణయం అందరికి సంతోషాన్ని కలిగిస్తుంది.

అయితే షూటింగ్ జరిగే ప్రతి సినిమా కూడా అనుమతి పత్రాలు పొందాల్సి ఉంటుంది.

మొదట పెద్ద సినిమాలు, ఆ తర్వాతే చిన్న సినిమాలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

షూటింగ్స్ పై నియంత్రణకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.

షూటింగ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మరియు పెద్ద ఎత్తున షూటింగ్స్ నిర్వహించి ప్రమాదాన్ని పెంచకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అందుకే మొదట ఎక్కువ మందికి ఆసరా అయ్యే పెద్ద సినిమాల షూటింగ్స్ ను నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.

షూటింగ్స్ మధ్యలో ఉన్న పెద్ద సినిమాలను పూర్తి చేసి ఆతర్వాత చిన్న సినిమాల షూటింగ్స్ కు అనుమతి ఇవ్వనున్నారు.ఇదే విధానమును థియేటర్ల విషయంలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభ్యుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kcr Tollywood Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test