కెసిఆర్ - ట్రెండ్ క్రియేట్ చేసారు !

తెలంగాణ జల సమగ్ర విధానంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.తాజాగా, ఫారిన్ కరస్పాండెన్స్ క్లబ్ ఆఫ్ దక్షిణాసియా అధ్యక్షుడు వెంకటనారాయణ ప్రశంసిస్తూ ఈ మేరకు ఒక లేఖ రాశారు.

 Kcr-the Trend Setter-TeluguStop.com

తాము నిర్వహించనున్న గ్లోబల్ మీడియా సమావేశంలో పాల్గొనాలంటూ ఆ లేఖలో కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

కాగా, ఇటీవల టీ-అసెంబ్లీలో జల సమగ్ర విధానంపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేసీఆర్ ఏకధాటిగా మూడు గంటల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు.

ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మొత్తం మూడు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.దీంతో పాటు శాసనమండలి సభ్యుల కోసం మరో ఎల్ ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube