ప్రజాగ్రహ విషయాలపై కెసిఆర్ ప్రత్యేక నజర్...

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలపై ప్రత్యేక నజర్ ను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఇంటిలిజెంట్ సమాచారంతో ప్రభుత్వంపై ప్రజలు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారని రిపోర్టర్స్ తప్పించుకున్నారని రిపోర్టర్ ఆధారంగా ప్రస్తుతం ప్రజలు ఏదైతే ఈ విషయం పైన అయితే ఆగ్రహంగా ఉన్నారో తెలుసుకొని సమస్యలపై ప్రత్యేక నజర్ వేస్తూ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తున్న పరిస్థితి ఉంది.

 Kcr Special Look At Popular Issues Cm Kcr, Telangana Politics , Popular Issues,-TeluguStop.com

ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.అయితే ముఖ్యమంత్రి సడన్గా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అయితే అందులో అన్న విశేషమేమిటంటే ఒకసారి పరిశీలిస్తే ప్రభుత్వం తాజాగా దుర్గం వడ్లను కొనుగోలు చేయమని వచ్చిన విషయం తెలిసిందే అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో ఉన్న నాది ఎకరాలు 10 మంది రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

అది పెద్ద ఎత్తున ప్రజాగ్రహానికి ప్రభుత్వం అయ్యే అవకాశం ఉంది అందుకనే ముందు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని కలిసి నిర్ణయాన్ని హరించుకుని రైతులకు న్యాయం చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.ఈ విషయం ప్రజాగ్రహ విషయం గా మారుతుందని గ్రహించి ముందు జాగ్రత్తగా కేంద్రాన్ని కలిశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తక్కువ దృష్టి సారించి తమ సమస్యలను ప్రభుత్వం ఎంత మేర పరిష్కరించింది అనే కోణంలోనే ప్రజలు ఆలోచిస్తారనేది సుస్పష్టం.

Telugu @cm_kcr, Central, Cm Kcr, Delhi, Farmers, Naredra Modi, Popular, Telangan

అయితే కేసీఆర్ ఎంతో పరిణతి చెందిన రాజకీయ నాయకుడు కాబట్టి ఏ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని పన్నాలి, ఎటువంటి సమస్యలను ఎలా పరిష్కరించి ప్రజల మెప్పు పొందాలనేది కేసీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు.కావున రానున్న రోజుల్లో కేసీఆర్ సమస్యల పరిష్కారంపైనే ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube