బీజేపీపై కొత్త వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న కేసీఆర్‌.. ఫ‌లిస్తుందా..

Kcr Implementing New Strategy On Bjp Will It Work

గ‌త కొద్ది నెల‌లుగా కేసీఆర్ ఓ అంశంలో మాత్రం చాలా సీరియ‌స్ గా ఉంటున్నారు.అదేనండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం మీద‌.

 Kcr Implementing New Strategy On Bjp Will It Work-TeluguStop.com

ఇంత‌కు ముందు కూడా ఇప్పుడు కూడా ప్ర‌తి విష‌యంలో కేంద్రాన్ని ఇర‌కాటంలో ప‌డేయాల‌ని చూస్తున్నారు.ఇందులో భాగంగానే.

మొన్న‌టికి మొన్న వ‌డ్ల రాజ‌కీయాన్ని తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చారు.ఆ త‌ర్వాత రైతుల పోరాటానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చారు.

 Kcr Implementing New Strategy On Bjp Will It Work-బీజేపీపై కొత్త వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న కేసీఆర్‌.. ఫ‌లిస్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక దేశంలో కేంద్రం అవ‌లంబిస్తున్న ప్రతి విష‌యంలో కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.అలాగే నిత్య‌వ‌స‌ర ధ‌ర‌ల మీద కూడా టీఆర్ఎస్ నేత‌లు బాగానే స్పందిస్తున్నారు.

మొన్న వ‌డ్ల రాజ‌కీయం బాగానే ప‌నిచేసిన‌ట్టు అయింది.దీంతో ఇప్పుడు మ‌రో వ్యూహాన్ని తెర‌మీద‌కు తెస్తున్నారు కేసీఆర్‌.తెలంగాణ‌లో ఎక్కువ‌గా రైతు కుటుంబాలే ఉంటాయి.కాబ‌ట్టి రైతుల‌ను త‌న గుప్పిట్లో ఉంచుకుంటే.

మ‌రోసారి త‌న అధికారం ఎక్క‌డ‌కు పోదు అనేది కేసీఆర్ ప్లాన్‌.ఇందులో భాగంగానే.

రైతుల్లో మోడీ ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త తీసుకు వ‌చ్చే ప‌నిలో ప‌డ్డారు.ఇక ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఎరువుల ధ‌ర‌లు పెంచేసిన విష‌యం తెలిసిందే.

అయితే కేసీఆర్ ఇప్పుడు దీన్ని టార్గెట్ చేస్తున్నారు.ఎరువుల ధ‌రలు పెంచ‌డంపై బీజేపీ మీద ఫైర్ అవుతున్నారు.

రైతులు నాగ‌ళ్లు ఎత్తి ఎదురించాలంటూ నినాదాలు ఇస్తున్నారు.పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ ధ‌ర‌ల పెంపుపై త్వ‌ర‌లోనే నిర‌స‌న‌లు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు.రైతుల మీద కేంద్రం వ్య‌తిరేకంగా ఉంటోంద‌ని కేసీఆర్ ప్ర‌చారం చేసే ప‌నిలో ప‌డ్డారు.అదే జ‌రిగితే ఇప్పుడిప్పుడే తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి ఇది బాగా దెబ్బ తీసే అంశ‌మే అవుతుంది.

రైతుల్లో వ్య‌తిరేక‌త వ‌స్తే మాత్రం బీజేపీ బ‌ల‌ప‌డ‌టం చాలా క‌ష్ట‌త‌రం అవుతుంది.మొత్తానికి కేసీఆర్ వేసే వ్యూహాలు బాగానే ప‌నిచేస్తున్నాయ‌ని అంటున్నారు.

Video : KCR Implementing New Strategy On BJP Will It Work Details, KCR, Bjp, Central Bjp Government, Farmers Issues, Kcr Strategies, Pm Narendra Modi, Cm Kcr, Farmers, Trs, Trs Vs Bjp, Telangana Politics

KCR implementing new strategy on BJP will it work details, KCR, bjp, central bjp government, farmers issues, kcr strategies, pm narendra modi, cm kcr, farmers, trs, trs vs bjp, telangana politics - Telugu Central Bjp, Cm Kcr, Farmers, Kcr, Telangana, Trs Bjp

#CM KCR #Telangana #Central Bjp #Kcr #Farmers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube