అనాధుల విషయంలో కేసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

సీఎం కేసిఆర్ అధ్యక్షతన ఇటీవల క్యాబినెట్ సమావేశం జరిగింది.జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 Kcr Governments Sensational Decision In The Case Of Orphans-TeluguStop.com

ముఖ్యంగా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పిల్లల విషయంలో కేసీఆర్ . స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి పలు కీలక సూచనలు ఇవ్వడం జరిగింది.విషయంలోకి వెళితే అటువంటి అనాధ శరణాలయాల పరిస్థితులు పూర్తిగా మార్చడానికి ప్రత్యేకంగా మనం త్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది.ఇదే సమావేశంలో ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఏడు వైద్య కళాశాలలో తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని.

చర్యలు తీసుకోవాలని మంత్రులకు తెలియజేశారు.

 Kcr Governments Sensational Decision In The Case Of Orphans-అనాధుల విషయంలో కేసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శంకుస్థాపన చేసిన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను టీమ్స్ గా తెలవాలని అదేరీతిలో నిమ్స్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలని కేసీఆర్ మంత్రులకు తెలియజేయడం జరిగింది.ఇదే తరుణంలో ఇటీవల వైద్యనిపుణులు కేంద్ర పెద్దలు కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో… రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే రీతిలో వైద్య సదుపాయాలు ఉండాలని అధికారులకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పిల్లలు.

జీవితం పై విరక్తి కలిగి ఉండి మానసిక వేదనకు గురికాకుండా.వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు స్థిరపడి.

జీవితంలో ఎదిగే రీతిలో అండగా ఉండాలని తెలియజేశారు.అనాధలకు బీసీ హోదా ఇవ్వాలని ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మానవీయ కోణంలో అధికారులు వారి పట్ల వ్యవహరించాలని సూచించారు.

#NIMS Hospital #Hyderabad #SuperSpeshality

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు