కేసీఆర్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి చెప్పాల్సి రావడం సిగ్గుచేటని విమర్శించారు.

 Kcr Government Should Apologize.. Pcc Chief Revanth Reddy-TeluguStop.com

రాష్ట్రం ఈ పరిస్థితికి రావడానికి కారణమైన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రిపబ్లిక్ డేను ప్రగతిభవన్, రాజ్ భవన్ లకు పరిమితం చేసిన కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు.

ప్రస్తుతం దేశంలో బ్రిటీషర్స్ కాలం నాటి పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube