ఆ ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసిన కేసీఆర్​.. ?

తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సారిగా ప్రకంపనాలు మొదలయ్యాయి.ఊహించని విధంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పై భూ కబ్జా ఆరోపణలు రావడం ఆయన మీద విచారణ చేపట్టి చక చక చర్యలు తీసుకోవడం జరిగిపోయాయి.

 Kcr Focused On Those Mlas-TeluguStop.com

ఈ నేపధ్యంలో కేసీయార్ తర్వాతి టార్గెట్ ఎవరా అనే ఆందోళన నేతల్లో నెలకొందనే ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ విషయంలో పావులు కదుపుతున్న గులాభి బాస్ ఈటల రాజేందర్​తో ఇప్పటి వరకు ఎవరెవరు టచ్​లో ఉన్నారనే దిశగా ఆలోచిస్తూ వారి మీద తగిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా విశ్వనీయ సమాచారం.

 Kcr Focused On Those Mlas-ఆ ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసిన కేసీఆర్​.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలను ఈటల నుంచి వేరు చేసినట్లు కూడా చెప్పుకుంటున్నారు.ఈ క్రమంలో ఈటలతో టచ్​లో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంత ఆందోళన మొదలైందట.

ఇకపోతే ఉమ్మడి కరీంనగర్ ​జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటుగా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఈటలతో పలుమార్లు భేటీ అయినట్లు సమాచారం మరి తర్వాతి స్టెప్ ఏం తీసుకుంటారో కేసీయార్ వేచి చూడాలని అనుకుంటున్నారట.

.

#Eitala #Focused #MLAs #Touch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు