మరోసారి హరీష్ రావును అందలం ఎక్కిస్తున్న కేసీఆర్... అసలు కారణం ఇదే?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల వ్యూహ, ప్రతి వ్యూహాలతో రాజకీయం రసకందాయంగా మారిన పరిస్థితి ఉంది.

 Kcr Beautifies Harish Rao Once Again This Is The Exact Reason-TeluguStop.com

ఈటెల భర్తరఫ్ తో ఒక్కసారిగా రాజకీయం హాట్ టాపిక్ గా మారిన వేళ హరీష్ రావు మరోసారి వార్తల్లో నిలిచిన పరిస్థితి ఉంది.అయితే పార్టీ కష్ట సమయాలలో ఉంటే తప్పనిసరిగా కేసీఆర్ ప్రయోగించేది హరీష్ అస్త్రాన్ని అన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఇప్పుడు మరోసారి హరీష్ రావు మరోసారి పార్టీలోని అన్ని అంశాల్ని పరిష్కరించడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది.

 Kcr Beautifies Harish Rao Once Again This Is The Exact Reason-మరోసారి హరీష్ రావును అందలం ఎక్కిస్తున్న కేసీఆర్… అసలు కారణం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Harish Rao, Minsiter Harish Rao, Telangana Politics-Political

ఎక్కడెక్కడ పార్టీకి ఛాలెంజింగ్ గా ఉన్న విషయాల పట్ల హరీష్ రావు ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావును మరో సారి అందలం ఎక్కించడంతో ఒక్కసారిగా ఇప్పుడు అందరి దృష్టి హరీష్ రావుపై పడింది.  కెసీఆర్ ఇప్పుడు ఏం చేసినా హాట్ టాపిక్ గా మారుతుండటంతో ఈ వ్యవహారం వెనుక ఎటువంటి వ్యూహం ఉందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే ఇప్పటికైతే హరీష్ ఏ విషయాలపై దృష్టి సారించనున్నాడో ఇంకా క్లారిటీ మాత్రం రాకపోయినా భారీ వ్యూహానికి మాత్రం తెర దీస్తున్నట్టు తెలుస్తోంది.ఇక భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

#Harish Rao #MinsiterHarish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు