అమితాబ్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో.. ఏం జరిగిందంటే?

Kbc 13 John Abraham Breaks Down In Front Of Amitabh Bachchan

బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇలాంటి రియాలిటీ షోలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్నటువంటి కేబీసీ 13 ఒకటి అని చెప్పవచ్చు.

 Kbc 13 John Abraham Breaks Down In Front Of Amitabh Bachchan-TeluguStop.com

ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనే కంటెస్టెంట్ లకు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ కోటి రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు.ఇప్పటి వరకు ఎంతోమంది ఈ కార్యక్రమంలో కోటి రూపాయలు గెలుచుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు హాజరవుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం హాజరయ్యారు.

 Kbc 13 John Abraham Breaks Down In Front Of Amitabh Bachchan-అమితాబ్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఈయన నటించిన సత్యమేవ జయతే 2 హీరో హీరోయిన్లు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

అయితే ఈ ప్రోమోలో జాన్ అబ్రహం అమితాబచ్చన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వ్యక్తిగత విషయాల గురించి చర్చించిన జాన్, అమితాబచ్చన్ ఎంతో సరదాగా ప్రేక్షకులను సందడి చేశారు.

Telugu Abraham, Bollywood, John Abraham, Kbc, Kounbanega-Movie

అనంతరం జాన్ అబ్రహం ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.మరి అబ్రహం కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.

#John Abraham #Abraham #Kbc #KounBanega

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube