మండల సర్వసభ్య సమావేశంలో కరెంటు లేక పేపర్ లే విసనకర్రలు గా విసురుకుంటున్న వైనం

నెల్లూరు :కావలి ఎంపీడీఓ కార్యాలయం సర్వసభ్య సమావేశానికి పవర్ కట్ సెగ.మండల సర్వసభ్య సమావేశంలో కరెంటు లేక పేపర్ లే విసనకర్రలు గా విసురుకుంటున్న వైనం.

 Kavali Mpdo Office No Power In Meeting Kavali, Mpdo Office , Nelluru , Papers ,-TeluguStop.com

సమావేశ మందిరంలో కరెంటు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ప్రజా ప్రతినిధులు అధికారులు.ఉక్కపోత చెమట తాళలేక సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube