బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' తో అయినా హిట్ కొట్టారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!  

మూవీ టైటిల్: కవచం
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ తదితరులు
దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ల
సంగీతం: తమన్
నిర్మాత: నవీన్ శొంఠినేని

Kavacham Movie Review-Kavacham First Day Talk

Kavacham Movie Review

స్టోరీ:
భయమంటే తెలియని ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ బెల్లంకొండ శ్రీనివాస్. ఓ కిడ్నప్ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. క్రిమినల్స్ అంతా కలిసి ఆ పోలీస్ ని ఓ కేసులో ఇరికిస్తారు. ఆ సమస్యనుండి అతను ఎలా తప్పించుకున్నాడో తెలియాలంటే కవచం సినిమా చూడాల్సిందే.

రివ్యూ:
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు. కాజల్ హీరోయిన్ గా మెహ్రీన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బెల్లంకొండ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

Kavacham Movie Review-Kavacham First Day Talk

ఈ సినిమాలోని హైలైట్ డైలాగ్స్ ఇవే..”భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా. వాడే పోలీస్”…
“పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉండాలి”
“పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమాన్యున్ని కాదురా.. పోలీస్”

Kavacham Movie Review-Kavacham First Day Talk

ప్లస్ పాయింట్స్:
కాజల్, మెహ్రీన్
కమర్షియల్ ఎంటర్టైనర్

మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ
మ్యూజిక్

చివరగా: కవచం…రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్

రేటింగ్: 2.5/5