బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మందా.. ఈసారి కూడా?

వెండితెర, బుల్లితెర నటుడు కౌశల్ గురించి అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని టైటిల్ విన్నర్ గా గెలిచి మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.

 Kaushal Manda Said The Winner Of Bigg Boss 5 This Time Too Kaushal Manda, Big Bo-TeluguStop.com

బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.పైగా ఓ డాన్స్ షోలో హోస్టింగ్ కూడా చేశాడు.

వెండితెర పై పలు సినిమాలలో కూడా నటించాడు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గురించి చెప్పేసాడు కౌశల్.

బిగ్ బాస్ తర్వాత బాగా కాంట్రవర్సీలు ఎదుర్కొన్నాడు.ఇప్పటివరకు ఎందులో కూడా అవకాశం అందుకోలేదు.సోషల్ మీడియాలో కూడా తాను చేసే పోస్టులకు బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటాడు.ఇక ఈ మధ్య వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

ఇదిలా ఉంటే తాను నటించిన ‘అతడు ఆమె ప్రియుడు‘ అనే సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Telugu Big Boss, Bigg Boss, Kaushal Manda, Sunil, Tollywood-Movie

త్వరలోనే ఈ సినిమా విడుదల అవుతుంది అని తెలిపాడు.ఇక ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ఇక ఈ సారి అమ్మాయిలు గెలుస్తారని అనుకున్నాను కానీ.

ఈసారి కూడా అమ్మాయిలకు అంత స్కోప్ లేదని తప్పకుండా మళ్లీ అబ్బాయిలే టైటిల్ విన్నర్ గెలుస్తారు అని చెప్పాడు.ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

Telugu Big Boss, Bigg Boss, Kaushal Manda, Sunil, Tollywood-Movie

నిజానికి ఈ సీజన్ లో గమనించినట్లయితే చాలా వరకు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు.ఇక మిగిలిన అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్లు కూడా చివరి వరకు ఉంటారు అన్న నమ్మకం లేకుండా పోయింది.ఇక ఈ సీజన్ ప్రారంభమై ఈ రోజుకి 60 రోజులు పూర్తయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube