బాహుబలి-2 లో కట్టప్ప రోల్ చెప్పిన సత్యరాజ్

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? గత ఏడాదికాలంగా అందరి నోట ఇదే ప్రశ్న.కట్టప్పగా నటించిన సత్యరాజైతే జాతీయవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.

 Kattappa Will Be Much Stronger In Baahubali 2 – Satyaraj-TeluguStop.com

ఆయన తాజా చిత్రం దొర జులై 1న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సత్యరాజ్ మీడియాతో ముచ్చటించారు.

బాహుబలిని ఎందుకు చంపాల్సివచ్చిందో, సరైన కారణం చెప్పకపోయినా, రెండొవభాగంలో కట్టప్ప పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పారు.బాహుబలి గురించి ఉత్సాహంగా మాట్లాడుతూ రెండొవభాగంలో కట్టప్ప పాత్ర మొదటిభాగం కన్నా మరింత బలంగా ఉంటుందని చెప్పారు.

ఇక బాహుబలిని ఎందుకు చంపాల్సివచ్చింది అనే ప్రశ్నకు బదులిస్తూ, రాజమౌళి చంపమంటే చంపాను అంటూ చమత్కరించారు.త్వరలోనే బాహుబలి షూటింగ్ లో తిరిగి జాయిన్ అవుతానని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube