చీర జార్చి యూట్యూబ్ ని షేక్ చేసిన హీరోయిన్.. ఆమె డ్యాన్స్ వీడియో?

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

 Katrina Kaifs Tip Tip Barsa Pani Bts Reel Crosses 145 Million Views Details,  Ka-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా కత్రినా కైఫ్ నటించిన సూర్య వంశీ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలోని  ‘టిప్ టిప్ బర్సా పానీ’ అనే పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ పాటలో కత్రినా కైఫ్ చేసిన డాన్స్ ఎంతో మందిని ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పార్టీలు జరిగినా ఫంక్షన్ లు జరిగినా ఈ పాట తప్పనిసరిగా అక్కడ వినబడుతుంది.

మ్యూజిక్ వీడియోను ఐకానిక్ నంబర్‌గా మార్చడం కత్రినా కైఫ్‌కు మరో బలం.ఇదిలా ఉంటే కత్రినా పాటతో మరో రికార్డును బద్దలు కొట్టిందని చెప్పవచ్చు.టిప్ టిప్ బర్సా పానీ’ BTS వీడియో సోషల్ మీడియాలో 145 మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డు సృష్టిస్తుంది.ఈ విధంగా చీరజార విడిచి డాన్స్ చేస్తూ ఈ హీరోయిన్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో రికార్డులను సృష్టిస్తోంది.

ఇకపోతే ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అధిక మొత్తంలో వసూళ్లు రాబట్టిన రీల్స్ లో ఇది ఒకటని చెప్పవచ్చు.

Telugu Views, Akshay Kumar, Bollywood, Dance, Katrina Kaifs, Suryavanshi, Vicky

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నటి కత్రినా కైఫ్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.అక్షయ్ కుమార్ ,కత్రినాకైఫ్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లను రాబట్టి ఏకంగా 200 కోట్ల క్లబ్ లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇకపోతే నటి కత్రినా కైఫ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఏడాది మొదటి వారంలో ఈమె తన ప్రియుడు విక్కీ కౌశల్ ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube