కత్రినా కైఫ్ వర్కౌట్స్ చూస్తే చమటలు పుట్టాల్సిందే.. వైరల్ వీడియో!

బాలీవుడ్ సీనియర్ నటి కత్రినా కైఫ్ అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.అదేవిధంగా నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా కొత్తగా వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

 Kathrina Kaif Hot Workouts Goes Viral On Internet-TeluguStop.com

సాధారణంగా సెలబ్రిటీలు వారి శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారించడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే ఎక్కువ సమయం పాటు జిమ్ లో గడుపుతుంటారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం కత్రినాకైఫ్ ఇంస్టాగ్రామ్ వేదికగా భారీ కసరత్తులు చేస్తున్నటువంటి వీడియోను షేర్ చేశారు.ఈ వీడియో షేర్ చేస్తూ నేను నా మైండ్ కు శిక్షణ ఇస్తాను.

 Kathrina Kaif Hot Workouts Goes Viral On Internet-కత్రినా కైఫ్ వర్కౌట్స్ చూస్తే చమటలు పుట్టాల్సిందే.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానిని నా బాడి ఫాలో అవుతుంది.ఇలా కాని పక్షంలో వెంటనే రెజా కటానికి(ఫిట్ నెస్ ట్రైనర్) కి కాల్ చేస్తాను అంటూ తెలుపుతూ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే కత్రినాకైఫ్ వర్కౌట్ చూసిన సోఫీ చౌదరి కిల్లింగ్ అంటూ కామెంట్ చేయగా.పలువురునెటిజన్లు ఈమె చేస్తున్న వర్కౌట్స్ కు ఫిదా అయిపోయారు.ఇక సినిమాల విషయానికి వస్తే కత్రినాకైఫ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలను కత్రినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

#Tiger #Fitness #KatrinaKaif #Kathrina Kaif #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు