కత్తి మహేష్‌కు కరోనా.. సుత్తి ఆపమంటున్న క్రిటిక్!  

Kathi Mahesh Denies Corona Positive News, Kathi Mahesh, Cine Critic, Corona Positive, Tollywood News - Telugu Cine Critic, Corona Positive, Kathi Mahesh, Tollywood News

టాలీవుడ్‌లో సినీ క్రిటిక్‌గా పలు వివాదాస్పద అంశాలను విశ్లేషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కత్తి మహేష్, నిత్యం ఏదో ఓ వార్తతో హల్‌చల్ చేస్తుంటాడు.కాగా బిగ్‌బాస్‌లో పాల్గొనడంతో ఆయనకు మరింత గుర్తింపు లభించింది.

 Kathi Mahesh Cine Critic Corona Positive

ఇక తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచాడు.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, తెలుగు రాష్ట్రాల్లో తన పంజా విసురుతూ దూసుకుపోతోంది.

ఇప్పటికే పలువురు ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

కత్తి మహేష్‌కు కరోనా.. సుత్తి ఆపమంటున్న క్రిటిక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా కత్తి మహేష్ కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు వార్తలు రావడంతో అందరూ అవాక్కయ్యారు.

ఇటీవల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో టాలీవుడ్ వర్గాలు కరోనా వైరస్ దెబ్బకు భయాందోళనకు గురవుతున్నారు.అయితే కత్తి మహేష్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడనే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

దీంతో ఆయన తన ఆరోగ్యం పట్ల తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

తనకు ఎలాంటి కరోనా వైరస్ సోకలేదని, ఎవరో కావాలనే తన పట్ల ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని ఆయన మండిపడ్డాడు.ఈ వార్తలతో తన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారని తెలిపాడు.

తాను కరోనా టెస్టు చేసుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని, తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.కాగా కత్తి మహేష్‌కు కరోనా పాజిటివ్ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Kathi Mahesh Cine Critic Corona Positive

Katti Mahesh, who has made a name for himself as a film critic in Tollywood by analyzing various controversial issues , is always bustling with news.He gained more recognition by participating in Big Boss.

 Kathi Mahesh Cine Critic Corona Positive

Recently, he was in the news once again.The corona virus, which is currently circulating in the world, is spreading its paw in the Telugu states.

There is already concern in the cine circles that Corona is getting positive for many celebrities as well.
However, the latest news that Katti Mahesh has also been infected with the corona virus has taken everyone by surprise.

కత్తి మహేష్‌కు కరోనా.. సుత్తి ఆపమంటున్న క్రిటిక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

Recently, popular producer Bandla Ganesh also came to know that Corona was positive.With this, the tollywood community is panicking about the corona virus blow.

However, the news that Katti Mahesh also got corona positive and that he is currently in quarantine is circulating in Tollywood circles.He had been infected with the virus have no Corona, who was rumored to be similar to his to his foot puttistunnarani.

He said his family members were concerned with the news.He received a negative report while taking a corona test and said he was healthy.

Everyone breathed a sigh of relief when it was revealed that Katti Mahesh had no corona positive.Everyone breathed a sigh of relief when it was revealed that Katti Mahesh had no corona positive.

#Cine Critic #Corona Positive #Kathi Mahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kathi Mahesh Cine Critic Corona Positive Related Telugu News,Photos/Pics,Images..