రాజా విక్రమార్కగా వస్తున్న ఆరెక్స్ హీరో..!

ఆరెక్స్ 100 తో యూత్ ఆడియెన్స్ ను అలరించిన కార్తికేయ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోవట్లేదు.లేటెస్ట్ గా వచ్చిన చావు కబురు చల్లగా సినిమా మీద కూడా కార్తికేయ చాలా హోప్స్ పెట్టుకున్నాడు కాని ఆ సినిమా కూడా సక్సెస్ అవలేదు.

 Karthikeya As Raja Vikramarka Sri Saripalli Direction-TeluguStop.com

లేటెస్ట్ గా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు టైటిల్ గా రాజా విక్రమార్క అని ఫిక్స్ చేశారు.

ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

 Karthikeya As Raja Vikramarka Sri Saripalli Direction-రాజా విక్రమార్కగా వస్తున్న ఆరెక్స్ హీరో..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్టార్ హీరో కటౌట్ ఉన్నా సరే కార్తికేయకు లక్ కలిసి రావట్లేదు.

నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా ప్రయత్నించాడు కార్తికేయ.ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది.

అందుకే ఈసారి సినిమా టార్గెట్ అసలు మిస్ అవకూడదని చూస్తున్నాడు.టైటిల్ కూడా రాజా విక్రమార్క అని ఫోర్స్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడు.

చూస్తుంటే ఈసారి ఆరెక్స్ హీరో అనుకున్న రేంజ్ హిట్ కొట్టేలా ఉన్నడు.ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

ఈ సినిమాలో కార్తికేయ ఇదివరకు ఎప్పుడూ చూడని థ్రిల్లింగ్ లుక్ తో కనిపిస్తారని ఆ సినిమా పి.ఆర్ టీం వెల్లడించారు.

#RX 100 Hero #Sri Saripalli #Direction #Karthikeya #Raja Vikramarka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు