కార్తీక మాసంలో తప్పక చేయాల్సిన పనులివే.! ఆ 8 పనులు మాత్రం అస్సలు చేయద్దు.! తప్పక తెలుసుకోండి!  

Karthika Masam Significance And Importance-lord Shiva,lord Vishnu,month Of Karthikam,significance And Importance

There is no equivalent month. It is said that there is no equivalent to a ganga. Wearing in the early morning, bathing in the water that flows, and eternally rhodubhising the bolt, in front of the veil to wear the rudrakshalni-or-tulsi beads only eating one on a day, perennial in the shadows of the tree ... What is one? This is the sacred sacrament of many traditions.

.

You should: The month of the bath can make an infinite reward. Brahma said that those who do not have the day do not do it at least Ekadashi, Dwadasi, Purnima, Mondays, or Purnima, Monday and the royal favors, and go to the temple and paint the lamp of the lamp. Karthika is blessed with all the stories of Kartika Purana and many of the stories and examples of Karthika myth that Rudabhishekam fires all the sins of the Shiva temple and experiences all sorts of things in this world and experiences all saints in the end.

. You should not:

Onion, garlic, alcohol, meat will not fight .. Do not betray anyone ..

Do not make sinful thoughts ..

Sleeve oil should not be used for other purposes except for lip service. Do not eat meat. . Do not bathe in the bathroom ..

Karthika Vratam will not eat those who do not cook

..

..

కార్తీకముతో సమానమైన మాసము లేదు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం…ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం..

కార్తీక మాసంలో తప్పక చేయాల్సిన పనులివే.! ఆ 8 పనులు మాత్రం అస్సలు చేయద్దు.! తప్పక తెలుసుకోండి!-Karthika Masam Significance And Importance

ఇలా తప్పక చేయాలి:

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు..

కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.

ఇలా అస్సలు చేయకూడదు:

ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోరాదు.