అందరి ముందు ప్రపోజ్ చేసిన వంటలక్క.. డాక్టర్ బాబు ఏం అన్నాడంటే?

వంటలక్క గా బాగా గుర్తింపు పొందిన సీరియల్ కార్తీకదీపం.తెలుగు ప్రేక్షకులలో ఈ సీరియల్ తో వంటలక్క బాగా ఫేమస్ అయింది.వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.ఈ సీరియల్ లో దీప పాత్రలో వంటలక్క బాగా ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం స్టార్ మా లో ఈ సీరియల్ లో రేంజ్ లో దూసుకుపోతుంది.డాక్టర్ బాబు గా ఉన్న కార్తీక్ దీపను ఎప్పుడు కలుస్తాడా అన్నట్టు ప్రేక్షకులు ఎదురు చూసిన రోజులు లేవు.

 Karthika Deepam Vantalakka Proposes Doctor Babau With A Rose Goes Viral, Karthi-TeluguStop.com

ఇక వంటలక్క సోషల్ మీడియాలో ఎంత బిజీ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇదిలా ఉంటే అందరి ముందు డాక్టర్ బాబు ను ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

మలయాళ నటి అయిన ప్రేమి విశ్వనాథ్ కు మలయాళం లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఆమె షూటింగ్ విరామ సమయంలో అక్కడ దిగిన ఫోటోలను, వీడియో లను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే వంటలక్క తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో ని షేర్ చేయండి సోషల్ మీడియాలో కార్తీకదీపం అభిమానులు తెగ ఆశ్చర్యపోతున్నారు.సీరియల్ లో వీళ్ళ పాత్రలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండగా.

నిజజీవితంలో వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు.

Telugu Babu, Karthika Deepam, Lady, Malayalam, Prapose, Rose Flower, Vantalakka-

తాజాగా వీరిద్దరూ కార్యక్రమంలో పాల్గొన్న గా.అక్కడ వంటలక్క డాక్టర్ బాబు కు గులాబీ ఇవ్వగా అది చూసి డాక్టర్ బాబు సిగ్గుపడుతూ తీసుకున్నాడు.అంతేకాకుండా వాళ్ల సన్నివేశానికి ఓ బ్యాగ్రౌండ్ పాట ను కూడా జోడించగా.

నేటి జనులు ఆ సీన్ చూసి ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళు ఈ భాగ్యం అంటూ కామెంట్లను చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వంటలక్క బుల్లితెర లోనే కాకుండా వెండితెర పై కూడా మెరుస్తుంది.ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతే కాకుండా తెలుగులో లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube