వంటలక్క బ్రదర్ ని చూశారా? అచ్చం ఆ హీరోలా ఉన్నాడు!

వంటలక్క గా బాగా గుర్తింపు పొందిన సీరియల్ కార్తీకదీపం.ఈ సీరియల్ లో దీప పాత్రగా ఆకట్టుకున్న వంటలక్క అందరినీ ఆకట్టుకుంటుంది.

 Karthika Deepam Vantalakka Premi Viswanath Shares An Adorable Pic Of Her Brother-TeluguStop.com

కార్తీకదీపం సీరియల్ స్టార్ మా లో ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోవడానికి కారణం వంటలక్కే.వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.

ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో తెగ ఫోటోల షేర్ల తో బిజీగా ఉంటుంది.

ఆమె షూటింగ్ విరామ సమయంలో చేసే కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

మలయాళ నటి అయినా ప్రేమి విశ్వనాథ్ కు మలయాళం లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.వంటలక్క తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తనకు సంబంధించిన ఫోటో షూట్ లను ఎప్పటికప్పుడు షేర్ చేయగా తన అభిమానుల నుండి విపరీతమైన లైకులు వస్తుంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా తన బ్రదర్ ఫోటో ను ప్రేక్షకులకు పంచుకుంది.తన బ్రదర్ చూడ్డానికి టాలీవుడ్ హీరోల ఉన్నాడని నేటి జనులు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం తన బ్రదర్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Brother, Karthika Deepam, Premi Viswanath, Vantalakka-Movie

అంతేకాకుండా ప్రేమి విశ్వనాథ్ బుల్లి తెరపై కాకుండా వెండితెరపై కూడా మెరవనుంది.ఇప్పటికే కొన్ని సినిమాలలో అవకాశాలు రాగా మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది.ఇందులో బిగ్ బాస్ ఫేమ్ బషీర్ బాషీ హీరోగా నటిస్తున్నాడు.

టాలీవుడ్ లో కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించనుంది.మొత్తానికి బుల్లితెరలో ఓ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వంటలక్క తనదైన గుర్తింపు తో వెండితెర లో కూడా అడుగుపెట్టింది.

మొత్తానికి వంటలక్క ప్రేక్షకుల నుండి మంచి అభిమానం పెంచుకుంటూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube