శాడిస్ట్ గా మారిన వంటలక్క.. మోనితకు బంపర్ ఆఫర్..

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఆ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారని ప్రేక్షకులు ఎదురు చూపుల్లో ఎంతగానో ఆసక్తిగా మారింది.

 Karthika Deepam Serial Today Episode Monitha Get Good News , Karthika Deepam, V-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈరోజు 983 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టిన ఈ సీరియల్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

కార్తీక్ దీనిపై ఎక్కడికి వెళ్లిందో చెప్పలేదా లేక మాకు చెప్పద్దు అని అందా అని సరోజ తో అంటాడు.

దీంతో సరోజ తనకు తెలియదు అంటే కొన్ని మాటలు మాట్లాడుతుంది.అక్కడినుంచి వెళ్లిన కార్తీక్ శౌర్య పరిచయమైనా బలబద్రపురం లో వెతికే క్రమంలో ఉంటాడు.ఇక వారణాసి టిఫిన్ సెంటర్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో అక్కడికి హిమ, శౌర్య లో వచ్చి అక్కడ సహాయం చేయడానికి వెళ్లగా వారణాసి వద్దంటాడు.ఇక దీప కూడా బండి శుభ్రం చేస్తుంది.

Telugu Babu, Karthik, Karthika Deepam, Monitha, Sowrya, Vantalakka-Movie

ఇక ఇక్కడికి రావడానికి కారణం ఏంటని పిల్లలు ప్రశ్నించగా ఇక మీ నాన్న మారడు అంటూ అందుకే వచ్చామని కొన్ని విషయాలు మాట్లాడుతుంది.ఇదిలా ఉంటే మరో పక్క మోనిత సంతోషంలో ఉండగా కార్తీక్ వచ్చి పిల్లల గురించి ఎక్కడికి వెళ్ళిపోయారు అని మాట్లాడుతారు.అంతేకాకుండా శౌర్య కూడా గుర్తొస్తుంది అని చెబుతూ.దీప గురించి కొన్ని విషయాలు మాట్లాడుతాడు.ఇక నా హిమని తీసుకొని వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని మోనిత కు బంపర్ ఆఫర్ ఇస్తాడు.

ఇక శౌర్య తన నాన్నకు ఫోన్ చేయాలని అనుకోగా.

హిమ వచ్చి భావోద్వేగంతో కూడిన కొన్ని మాటలు మాట్లాడుతుంది.ఇదిలా ఉంటే కార్తీక్ ఇచ్చిన ఆఫర్ ను మోనిత మొదలుపెడుతుంది.

ఇక కార్తీక్ కోసం హిమనీ తీసుకువస్తుందా లేదా తర్వాత ఎపిసోడ్ లో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube