పొట్టి పొట్టి డ్రస్సుల్లో 'హీరోయిన్స్'లా వంటలక్క కూతుర్లు.. ఫోటోలు వైరల్!

వంటలక్క అని పేరు వినిపించిందంటే చాలు గుర్తొచ్చే సీరియల్ కార్తీకదీపం.ఇక ఈ సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని బుల్లితెర ప్రేక్షకులే లేరు.

 Karthika Deepam Sisters Baby Sahruda And Baby Krithika Latest Photos-TeluguStop.com

స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే పై స్థానంలో ఉంది.ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అంతే కాకుండా ఇందులో వంటలక్క అంటే ఇష్టపడని ప్రేక్షకులే లేరు.

 Karthika Deepam Sisters Baby Sahruda And Baby Krithika Latest Photos-పొట్టి పొట్టి డ్రస్సుల్లో హీరోయిన్స్’లా వంటలక్క కూతుర్లు.. ఫోటోలు వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇందులో వంటలక్క కూతుర్లు గా నటిస్తున్న హిమ, శౌర్య ల నటన గురించి అందరికీ తెలిసిందే.

వీరిద్దరు తమ నటనతో బాగా ఆకట్టుకున్నారు.అంతేకాకుండా వారి తల్లిదండ్రుల పై చూపించే ప్రేమ, వాళ్ల తల్లిదండ్రులు కలవడానికి చేసే ప్రయత్నాలు, వాళ్ళ ఆలోచనల విధానాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయి.

ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు.

కొన్ని ఈవెంట్ లలో కూడా పాల్గొన్న వీరిద్దరూ తమ పరిచయాల గురించి ప్రేక్షకులకు తెలిపారు.కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు బుల్లితెర చైల్డ్ హుడ్ స్టార్స్ గా మారారు.ఇక హిమగా నటించే అమ్మాయి పేరు సహృద, శౌర్య గా నటించే కృతికఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా తమ సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకోగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.అందులో వీరిద్దరూ ఫోటో లకు హీరోయిన్స్ ల ఫోజ్ ఇస్తూ బాగా ఆకట్టుకున్నారు.

పొట్టి పొట్టి డ్రెస్సులతో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిచ్చర పిడుగులు బాగా అందంగా ఉన్నారు.

#Sourya #Karthika Deepam #Vantalakka #Hima

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు