ఆ నటికి నెగటివ్ రోల్స్ పేరు తెచ్చిపెట్టాయట!

ఫోటో చూశారా ? గుర్తొచ్చిందా ఎవరో? ఇంకా గుర్తురాలేదా? అదేనండి.స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో వంటలక్కను డాక్టర్ బాబును విడదీసిన రాక్షసి.

 Karthikadeepam Serial Villain Shoba Shetty Interesting Comments Shoba Shetty, A-TeluguStop.com

హా ఆమె.ఎవరైనా సరే ఆమెను యిట్టె గుర్తుపట్టేయగలరు.ఎందుకంటే.విలన్ లా ఆ సీరియల్ లో నటించు అమ్మ అంటే జీవించేస్తుంది కాబట్టి.అందరికి కోపం తెప్పిస్తుంది కాబట్టి.

హా కార్తీక దీపం సీరియల్ లో మెయిన్ విలన్ ఈమె.డాక్టర్ బాబుకు వంటలక్కపై అనుమానం పెరిగేలా చెడుమాటలు చెప్పే డాక్టర్ మోనిత పాత్రలో నటిస్తున్నది ఈమె.ఈమె రియల్ పేరు ఈమేలానే అందమైన పేరు.శోభ శెట్టి.పేరుకు తగ్గట్టుగానే ఎంతో అందంగా ఉంది.కొన్ని క్రీతం వచ్చిన అష్టాచమ్మా అనే సీరియల్ లో హీరోయిన్ పాత్ర పోషించిన ఈ శోభ శెట్టి డాక్టర్ బాబు సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తుంది.

నిజానికి హీరోయిన్ పాత్ర కంటే కూడా ఆమెకు విలన్ పాత్రనే పేరు తెచ్చిపెట్టింది.

ఇక ఈమె స్టార్ మా, ఈటీవిలలో కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్, కొన్ని నెగటివ్ క్యారెక్టర్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.గతంలో ఓ సినిమా చేసినప్పటికీ ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో తెలుగు సీరియల్స్ కే అంకితం అయ్యింది ఈ నటి.

ఇక ఈమె తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంకు వచ్చింది.ఈమెతో పాటు ఇంటింటి గృహలక్ష్మి ఫెమ్ కస్తూరి, రజిత, కస్తూరి సీరియల్ నటి మీనా కుమారి, ఇంకా ఈ శోభా శెట్టి ప్రోగ్రాంకు వచ్చారు.

ఒకొక్కరు ఒక్కో రేంజ్ లో సందడి సందడి చేశారు.ఇక ఆ సమయంలోనే శోభ శెట్టిని సుమ మీకు నెగటివ్ రోల్స్ పేరు తెచ్చాయి? పాజిటివ్ ఆ అంటే ఆమె.నాకు నెగటివ్ రోల్స్ వల్లే ఫెమ్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చిన ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube