కొత్త లుక్ లో అదరగొట్టిన వంటలక్క.. సినిమా హీరోయిన్ గా?

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే.కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న వంటలక్క( ప్రేమి విశ్వనాథ్).

 Karthika Deepam Premi Viswanath Shares Her Photo At Shooting Location, Karthika-TeluguStop.com

ఈ సీరియల్ లో ఆమె తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ప్రస్తుతం ఈ సీరియల్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

ఈ సీరియల్ కు రేటింగ్ కూడా అదే తరుణంలో దూసుకుపోతుంది.

ఈ సినిమాలో నటిస్తున్న వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.

ఆమె తన అందంను పూర్తిగా మార్చుకొని సీరియల్లో దీప అనే పాత్రలో నటిస్తుంది.దీప కంటే వంటలక్క గా ఫేమస్ అయిన ప్రేమి.

బయట అభిమానులు కూడా అలాగే పిలుస్తుంటారు.కాగా ఈ సీరియల్ లో నలుపు రంగులో ఉన్న ప్రేమి విశ్వనాథ్.

అసలు అందాన్ని చూస్తే మతి పోవాల్సిందే.

Telugu Karthika Deepam, Vantalakka, Viswanath-Movie

ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ లతో ముందుంటుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.మలయాళం లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా తను ఓ ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.కారణం ఆ ఫోటోలో ఉన్నది వంటలక్క అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే ఆ ఫోటోలో తన అసలైన అందం తో ఉన్న ప్రేమి విశ్వనాథ్.

బుల్లితెర లో కాకుండా ప్రేమి విశ్వనాథ్ కొచ్చిన్ లో షూటింగ్ లో ఉన్నానంటూ తెలిపింది.

ఇక సినీ పరిశ్రమ లో ప్రేమి వరుస ఆఫర్లతో బిజీగా ఉందట.అంతేకాకుండా తెలుగులో ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుందట.ఇక మలయాళంలో కొన్ని సినిమాలలో నటించనున్నట్లు తెలిపింది.ఇక సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube