సారంగదరియా పాటకు స్టెప్పులేసిన కార్తీకదీపం సౌర్య.. మాములుగా చెయ్యలేదుగా?

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ సీరియల్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.

 Karthika Deepam Fame Sourya Dance For Saranga Dariya Video-TeluguStop.com

అన్ని సీరియల్ లో కంటే టాప్ రేటింగ్ లో ఉంది.ఇక ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న నటుల నటన మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఇందులో రౌడీగా తన తండ్రితో పిలిపించుకుంటున్న సౌర్య తన మాటలతో బాగా అలరిస్తుంది.అంతే కాకుండా ఇందులో కార్తీక్, హిమ, దీప, సౌందర్య, మౌనిత పాత్రలకు కూడా మంచి గుర్తింపులు అందాయి.

 Karthika Deepam Fame Sourya Dance For Saranga Dariya Video-సారంగదరియా పాటకు స్టెప్పులేసిన కార్తీకదీపం సౌర్య.. మాములుగా చెయ్యలేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇందులో నటించే సౌర్య అసలు పేరు కృతిక.ఈ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతిక.వెండితెర లో కూడా మెప్పించింది.సరిలేరు నీకెవ్వరు సినిమా లో మంచి పాత్ర తో బాగా ఆకట్టుకుంది.

ఇక కార్తీకదీపం సీరియల్ లో ఎక్కువగా దీపతో ఉంటూ ప్రశ్నలు మాత్రం సిఐడి లా ఉంటాయి.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

సాగర్ తో పాటు నటించే హిమ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

చిన్నతనం నుంచి ఎన్నో మంచి పనులు చేసింది కృతిక.

అంతే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది.కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి ఫాలోయింగ్ ని అందుకుంది.

ఇక తాజాగా కృతిక సారంగ దరియా పాటకు స్టెప్పులు వేస్తూ బాగా మెప్పించింది.ఈ ఏడాది అదిరిపోయే పాట ను అందించిన లవ్ స్టోరీ సినిమా బృందానికి కృతజ్ఞతలు తెలిపింది.

ప్రస్తుతం తన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#KarthikaDeepam #KarthikaDeepam #Karthika Deepam #Sourya #Baby Krithika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు