వంటలక్కకు నిజజీవితంలో ఎంతమంది పిల్లలున్నారో తెలుసా..?

కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్క పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.తెలుగు సీరియల్ నటి కాకపోయినా స్ట్రెయిట్ సీరియల్ నటీమణుల కంటే ప్రేమీ విశ్వనాథ్ ఎక్కువగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

 Karthika Deepam Fame Premi Viswanath Vantalakka Personal Life Details Here, Astrologer, Huge Remuneration, Personal Life Details, Premi Viswanath, Son Details, Vantalakka, Personal Life , Movie Offers, Karthika Deepam Serial, Doctor Babu-TeluguStop.com

వంటలక్క తెలుగులో మరికొన్ని సీరియల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.ప్రేమీ విశ్వనాథ్ ఓకే చెబితే భారీ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

అయితే వంటలక్క వ్యక్తిగత జీవితం గురించి మాత్రం అభిమానులకు ఎక్కువగా తెలియదు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వంటలక్కను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.గతంలో ఏ సీరియల్ నటికి ఈ స్థాయిలో పాపులారిటీ దక్కలేదు.వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్ అయినా అభిమానులు మాత్రం ఆమెను వంటలక్క అనే పిలుస్తారు.

 Karthika Deepam Fame Premi Viswanath Vantalakka Personal Life Details Here, Astrologer, Huge Remuneration, Personal Life Details, Premi Viswanath, Son Details, Vantalakka, Personal Life , Movie Offers, Karthika Deepam Serial, Doctor Babu-వంటలక్కకు నిజజీవితంలో ఎంతమంది పిల్లలున్నారో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మిగతా సీరియల్ హీరోయిన్లు కుళ్లుకునేలా ప్రేమీ విశ్వనాథ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో కూడా ఎంతో కష్టపడి ప్రేమీ విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ షూటింగ్ లో పాల్గొన్నారు.

Telugu Astrologer, Babu, Karthikadeepam, Offers, Personal, Premi Viswanath, Son, Vantalakka-Movie

గతంలో ఒక అభిమానికి వంటలక్క టీవీని కొని ఇచ్చి వార్తల్లో నిలిచారు.ఒకవైపు కార్తీకదీపం సీరియల్ లో నటిస్తూనే మరోవైపు ప్రేమీ విశ్వనాథ్ సినిమాలలో కూడా నటిస్తుండటం గమనార్హం.ప్రేమీ విశ్వనాథ్ కీలక పాత్రలో ఒక సినిమా తెరకెక్కగా ఆ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Telugu Astrologer, Babu, Karthikadeepam, Offers, Personal, Premi Viswanath, Son, Vantalakka-Movie

ఈ సినిమాలో ప్రేమీ విశ్వనాథ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తుండటం గమనార్హం.కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆస్ట్రాలజర్ ను ప్రేమీ విశ్వనాథ్ ప్రేమించి వివాహం చేసుకున్నారు.ప్రేమీ విశ్వనాథ్ కు ఒక బాబు ఉండగా ఆమె తల్లి ఆ బాబును చూసుకుంటున్నారని సమాచారం.

ప్రేమీ విశ్వనాథ్ నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్ల కొడుకు బాధ్యతను అమ్మమ్మకు అప్పగించినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube