బిగ్ బాస్ సెలబ్రిటీతో వంటలక్క.. కోయిలమ్మ నటుడు కూడా?

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అడిగితే ఎవరైనా ఇట్టాగే చెప్పేస్తారు.అంత గుర్తింపు ఉంది ఆ సీరియల్ కు.

 Karthika Deepam Fame Premi Viswanath Latest Movie Updatesvantalakka, Premi Viswanath, Koilamma Hero, Karthika Deepam,tollywood,sandal Wood,ladi Oriented,manojkumar-TeluguStop.com

ఇక అందులో నటించే నటుల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇక వంటలక్క గా గుర్తింపు పొందిన దీప తన నటనతో ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది.

ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Karthika Deepam Fame Premi Viswanath Latest Movie Updatesvantalakka, Premi Viswanath, Koilamma Hero, Karthika Deepam,tollywood,sandal Wood,ladi Oriented,manojkumar-బిగ్ బాస్ సెలబ్రిటీతో వంటలక్క.. కోయిలమ్మ నటుడు కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మలయాళ నటి దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.

ప్రేమి విశ్వనాథ్ మలయాళం లో ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.వంటలక్క సోషల్ మీడియాలో తెగ ముందుంటుంది.

ఎప్పటికప్పుడు తను షూట్ చేసుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.ఇటీవల యాంకర్ సుమ తో కలిసి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక బుల్లి తెర లో మంచి గుర్తింపు పొందిన వంటలక్క వెండితెర లో కూడా అలరించనుంది.

Telugu Karthika Deepam, Koilamma, Premi Viswanath, Vantalakka-Movie

ప్రేమి విశ్వనాథ్ తన నటనతో వెండితెరపై అడుగుపెట్టగా మలయాళంలో కొన్ని సినిమాలలో నటిస్తుంది.అంతేకాకుండా టాలీవుడ్ కూడా రానున్న వంటలక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల లో నటించనుంది.ఇక మలయాళంలో ఓ సినిమా షూటింగ్ ను ప్రారంభించగా ఇందులో హీరోగా మలయాళం బిగ్ బాస్ ఫేమ్ బషీర్ బాషీ నటిస్తున్నాడు.

ఇక మన వంటలక్క షూటింగ్ కు సంబంధించిన లొకేషన్ ఫోటోలను, వీడియోలను వెంటనే షేర్ చేసుకుంది.ప్రస్తుతం అవి వైరల్ కాగా వాటి నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

తను షేర్ చేసిన పోస్టులో బషీర్ తో కలసి చిత్రీకరించిన లవ్ సాంగ్ కు ప్రముఖ కోయిలమ్మ నటుడు మనోజ్ కుమార్ స్పందించారు.త్వరలో మనం కూడా కలిసి నటిద్దాం అని ప్రేమి విశ్వనాథ్ కు కామెంట్ పెట్టగా తప్పకుండా అని రిప్లై ఇచ్చింది మన వంటలక్క.

మొత్తానికి వంటలక్క జీవితం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉందన్నమాట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube