కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ?

బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సీరియల్ వచ్చే సమయానికి ఆ సమయంలో ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టేసి టీవీ లకు వాలిపోతారు.

 Karthika Deepam Child Artits Remuenration , Kartheeka Deepam, Shourya, Hima, Serial-TeluguStop.com

ఇక ఈ సీరియల్ వల్ల స్టార్ మా రేటింగ్ విషయంలో దూసుకుపోతుంది.ఇక ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉంది.

ఇక ఈ సీరియల్లో రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది.ఇక ఈ సీరియల్ ని ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా తిలకిస్తున్నారు.ఇక సీరియల్ నిర్వాహకులు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్లు రోజుకో ట్విస్ట్ ఇస్తూ కార్తీక్ దీపాల మధ్య అనుబంధాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు.ఇక ఈ సీరియల్ మంచి రసపట్టు మీద ఉన్నట్లు ప్రేక్షకుల మాటలను బట్టి తెలుస్తుంది.

 Karthika Deepam Child Artits Remuenration , Kartheeka Deepam, Shourya, Hima, Serial-కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీప చనిపోతుంది అన్న వార్త వారి గుండెలను భాదిస్తుండగా మున్ముందు సీరియల్ లో ఏమవుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే ఈ సీరియల్ లో నటించే నటీనటుల పారితోషకం ఎలా ఉంటుంది అంటే ప్రేక్షకులు వీరికి భారీ రెమ్యూనరేషన్ ఉంటుందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

కార్తీక్ దీపాల పాత్రను పోషించే వారికి పారితోషికం భారీగా ఉంటుందని వారు అంచనాకు రాగా ఈ సీరియల్ లో వారి కూతుర్లు గా నటిస్తున్న శౌర్య, హిమరెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో కూడా వారు అంచనా వేస్తున్నారు.మామూలుగా సీరియల్స్ లో రోజువారి పారితోషికం అందుకుంటారు ఆర్టిస్టులు అలా వీరిద్దరి పారితోషికం రోజుకు లక్షకు పైగానే ఉంటుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో చిన్నతనంలోనే ఈ రేంజ్ లో సంపాదిస్తున్న ఇద్దరు పాపలు భవిష్యత్తులో ఇంకెన్ని మంచి మంచి అవకాశాలు పొందుతారో చూడాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube