నన్ను అందంగా చూపించరని బాధ పడ్డా: వంటలక్క కూతురు!

స్టార్ మా లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎందుకంటే ఆ సీరియల్ సినిమా కంటే ఎక్కువ స్థాయిలో మించిపోయింది.

 Karthika Deepam Child Artist Hima Aka Sahruda Latest Interview, Baby Sahruda, Ka-TeluguStop.com

ఆ సీరియల్ కు రేటింగ్ అంతా ఇంతా కాదు.ఇక ఆ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు ల పాత్ర, వారి మధ్య సంభాషణ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక తమ కూతుర్లు గా నటిస్తున్న హిమ, సౌర్య ల నటన గురించి, ఆ సీరియల్ లో వాళ్ళ ఆలోచనల పట్ల అందరిని ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ఆ సీరియల్లో డాక్టర్ బాబు కూతురు గా హిమ(సహృద) నటిస్తుండగా.

అందులో తనను అందంగా చూపించరని తెలిసాక చాలా బాధ పడిన విషయాన్ని తెలిపింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమ.కార్తీకదీపం సీరియల్ గురించి కొన్ని విషయాలు తెలుపుతూ.తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది.

Telugu Baby Sahruda, Karthika Deepam, Karthikadeepam, Premi Viswanth, Vantalakka

కార్తీకదీపం సీరియల్ మీద అభిప్రాయం గురించి హిమను ప్రశ్నించగా.నిజానికి తను మొదట్లో చాలా భయపడిందట‌.తనకు మేకప్ అంటే ఇష్టమే కానీ.మొదట తనకు నచ్చలేదనే విషయం తెలిపింది.నిజానికి తాను కార్తీకదీపం సీరియల్ కు మాట ఇచ్చినందున.మేకప్ గురించి వెనకకు తీసుకోవడం కరెక్ట్ కాదని అలాగే ఉండిపోయిందట.

కానీ రాను రాను తనకు ఆ పాత్ర ఎంతో నచ్చిందని, సీరియల్ కథ కూడా ఎంతో బాగుందని కొన్ని విషయాలు తెలిపింది.

హిమకు తన ఫస్ట్ లుక్ లో ప్రాబ్లమ్ తన శరీర రంగు పైనే వచ్చింది.

తనకు తన అమ్మ దీప వలే డీ గ్లామర్ గా చూపించడానికి బ్లాక్ మేకప్ వేయడంతో చాలా బాధపడిన విషయాన్ని తెలిపింది.అంతేకాకుండా తనను ఇక అందం గా చూపించరని.

తెగ బాధపడినదట‌.కానీ రాను రాను తన పాత్ర నే తనకు గుర్తింపు తెస్తుందని ప్రేక్షకులనుండి వచ్చే మంచి అభిమానం వస్తుందన్న విషయాన్ని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube