43 రోజులు పెద్దదని హీరోకి తల్లి పాత్రలో చేపించారు.. కార్తీకదీపం సౌందర్య కష్టాలు!

ఇండస్ట్రీలో నటనకు, పాత్రకు ఎక్కువ విలువ ఇస్తారు.ఇక పాత్రకు సరైన వాళ్లని ఎంచుకునే విషయంలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

 Karthika Deepam Age Difference Between Soundarya Actress Archana Ananth And Karthik Nirupam Paritala-TeluguStop.com

ఇక సినిమాల్లోనైనా, సీరియల్స్ లో నైనా పాత్రకు వయసు అనేది సంబంధం లేకుండా ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లను కాస్త వయసులో ఉన్న పాత్రను ఇస్తారు.

తక్కువ ఉన్న వయసు వాళ్ళను ఎక్కువ వయసు పాత్రలు ఇస్తుంటారు.ఇప్పుడు ఇలాంటి పాత్రనే.

 Karthika Deepam Age Difference Between Soundarya Actress Archana Ananth And Karthik Nirupam Paritala-43 రోజులు పెద్దదని హీరోకి తల్లి పాత్రలో చేపించారు.. కార్తీకదీపం సౌందర్య కష్టాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్తీకదీపం సౌందర్య ఎదుర్కొంటుంది.

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.

ఇక ఈ సీరియల్ లో నటించే నటీనటులు, వారి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఇక ఇందులో కీలక పాత్రలగా ఉన్న దీప, కార్తీక్ ల నటన బాగా ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా కార్తీక్ తల్లి గా నటిస్తున్న సౌందర్య కూడా ముఖ్య పాత్ర కిందికే వస్తుంది.ఇక ఇందులో సౌందర్య చూడటానికి కార్తీక్ తల్లి గా ఉంటుంది కానీ.

నిజానికి ఆమె, కార్తీక్ ల వయసు మధ్య కొన్ని రోజులు తేడానే ఉంది.

కార్తీక్ తల్లిగా నటిస్తున్న సౌందర్య అసలు పేరు అర్చన.

ఈమె కన్నడా కు చెందిన నటి.ఇక ఈమె 1988 జనవరి 3వ తేదీన జన్మించింది.ఇక ఈమె వయసు ప్రస్తుతం 33 ఏళ్లు.ఇక కార్తీక్ అసలు పేరు నిరూపమ్.ఈయన మరో బుల్లితెర నటిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈయన 1988 ఫిబ్రవరి 15 న జన్మించాడు.

ఇక ఈయన వయసు కూడా 33 ఏళ్ళు ఉండగా వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కేవలం 43 రోజులు మాత్రమే.అంతేకాకుండా వీరిద్దరూ కొన్ని షో లలో పాల్గొనగా వారి వయసు గురించి కూడా కొన్ని సందర్భాలలో తెలిపారు.

అంతేకాకుండా తనతో సమానమైన వయసులో ఉన్న వ్యక్తికి తల్లిగా నటించాలంటే కాస్త ఇబ్బందిగా ఉందని కూడా తెలిపింది అర్చన.

#KarthikaDeepam #Karthika Deepam #Doctor Babu #Soundarya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు