కార్తీ మరో తెలుగు సినిమా..?

కోలీవుడ్ హీరో కార్తీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై తన టాలెంట్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్న కార్తీ తెలుగులో కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

 Karthi Telugu Movie Is On Cards ,karthi , Telugu Movie , Tollywood , Kollywood,-TeluguStop.com

కార్తీ తన నేచురల్ పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో డబ్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న కార్తీ వంశీ పైడిపలి దైరెక్షన్ లో ఊపిరి సినిమా చేశాడు.

ఇక ఇప్పుడు మరో తెలుగు స్ట్రైట్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

కార్తీ హీరోగా స్టార్ డైరెక్టర్ ఒకరు కాంబో ఫిక్స్ చేశారట.

టాలీవుడ్ బడా ప్రొడక్షన్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది.కార్తీ ఇమేజ్ కి తగినట్టుగా కథ సిద్ధం చేశారట.

త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన విషయాలు బయటకు తెలియచేస్తారని తెలుస్తుంది.కార్తీ తెలుగు స్ట్రైట్ సినిమాపై తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్ గా పిఎస్1, సర్ధార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ ఆ రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. చేయబోతున్న స్ట్రైట్ తెలుగు సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు కార్తీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube