బిగ్ బాస్ షో ను బ్యాన్ చెయ్యాలి: కర్నిసేన

నార్త్ నుండి మొదలైన్ బిగ్ బాస్ రియాలిటీ షో అక్కడ మొదటి నుండి అనేక విమర్శలను ఎదుర్కుంటుంది.ఇప్పుడు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో సౌత్ లోను కొనసాగుతుంది.

 Karnisena Demand Are Ban The Big Boss Reality Show-TeluguStop.com

సౌత్ లో ఈ బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నపటికి ఇక్కడ నుండి కూడా అనేక విమర్శలు చేస్తున్నారు ప్రేక్షకులు.తాజాగా నార్త్ లో ఈ షో ని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

Telugu Bigboss, Hindi, Karnisena, Karnisenademand, Tamilam, Telugu-

  నార్త్ లో ప్రస్తుతం బిగ్ బాస్ 13 వ సీజన్ నడుస్తుంది.దీనికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాక్యతగా వ్యవహరిస్తున్నాడు.ఈ షో భారతీయ సంప్రదాయాలకు విరుద్దంగా ఈ షో నడుస్తుందని రాజస్తాన్ కు చెందినా కర్నిసేన వాదిస్తుంది.తక్షినమే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ని ఆపాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ కి, కర్నిసేన నాయకులు లేఖ రూపంలో వివరణ ఇచ్చారు.

అదేవిధంగా మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కి ఓ లేఖను అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube