కర్ణాటక - మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. నెలకొన్న ఉద్రిక్తత

Karnataka-Maharashtra Border Dispute.. There Is Tension

కర్ణాటక – మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది.బెల్లాంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటిస్తామని మహారాష్ట్ర మంత్రులు తెలిపారు.

 Karnataka-maharashtra Border Dispute.. There Is Tension-TeluguStop.com

ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కర్ణాటక వాసులు నిరసనకు దిగారు.మహారాష్ట్ర వాహనాలపై సరిహద్దుల్లో దాడులకు యత్నించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube